Sorakaya Ulli Karam : సొర‌కాయ‌ను తిన‌లేరా..? ఇలా ఉల్లికారం చేసి తినండి.. బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Ulli Karam &colon; వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి&period; కానీ కొంద‌రు సొర‌కాయ‌ను తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; సొర‌కాయ‌ను ఆహారంలో భాగ‌వంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి&period; ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో సొర‌కాయ ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది&period; గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌ను సొర‌కాయ దూరం చేస్తుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా సొర‌కాయ దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్స్ అన్నీ సొర‌కాయ‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12582" aria-describedby&equals;"caption-attachment-12582" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12582 size-full" title&equals;"Sorakaya Ulli Karam &colon; సొర‌కాయ‌ను తిన‌లేరా&period;&period;&quest; ఇలా ఉల్లికారం చేసి తినండి&period;&period; బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;sorakaya-ulli-karam&period;jpg" alt&equals;"Sorakaya Ulli Karam preparing method " width&equals;"1200" height&equals;"766" &sol;><figcaption id&equals;"caption-attachment-12582" class&equals;"wp-caption-text">Sorakaya Ulli Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌వి కాలంలో సొర‌కాయ‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; సొర‌కాయ‌తో వివిధ à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సొర‌కాయ‌తో ఉల్లికారాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సొర‌కాయ‌తో చేసే ఉల్లి కారం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; సొర‌కాయ‌తో ఉల్లికారం ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర కాయ ఉల్లి కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ముక్కలు &lpar;à°¸‌న్న‌గా à°¤‌రిగిన‌వి&rpar; &&num;8211&semi; 2 కప్పులు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 15&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; సొర‌కాయ ముక్క‌లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; బెల్లం తురుము &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చింత పండు &&num;8211&semi; 20 గ్రా&period;&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్‌&comma; à°¶‌నగ à°ª‌ప్పు &&num;8211&semi; 4 టీ స్పూన్స్‌&comma; నూనె &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెబ్బ‌లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ ఉల్లికారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో సొర‌కాయ ముక్క‌à°²‌ను తీసుకుని అందులో ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఒక క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి à°ª‌ప్పుల‌న్నీ వేసి వేయించి తీయాలి&period; అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌à°²‌ను కూడా వేసి వేయించి తీయాలి&period; à°¤‌రువాత ఎండు మిర్చి కూడా వేసి వేయించి తీయాలి&period; ఇప్పుడు ఒక జార్ లో వేయించిన à°ª‌ప్పులు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; బెల్లం తురుము&comma; చింత‌పండు&comma; ఎండు మిర్చి వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా à°ª‌ట్టి à°ª‌క్క‌à°¨ ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళాయిలో మిగిలిన నూనె వేసి ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు క‌లిపి ఉంచిన సొర‌కాయ ముక్క‌à°² నుండి నీళ్ల‌ను పిండేసి వేసి&period;&period; మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌గ్గ‌నివ్వాలి&period; ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టి à°ª‌క్క‌à°¨ ఉంచిన ఉల్లికారాన్ని వేసి కాసేపు వేయించుకోవాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై ఉడికించి చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ ఉల్లి కారం à°¤‌యార‌వుతుంది&period; సొర‌కాయ‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ à°¤‌గ్గుతుంది&period; మూత్రాశ‌à°¯ సంబంధిత వ్యాధుల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా సొర‌కాయ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇలా సొర‌కాయ ఉల్లికారం à°¤‌యారు చేసుకుని తింటే రుచికి రుచి&period;&period; ఆరోగ్యానికి ఆరోగ్యం&period;&period; రెండూ à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts