Uggani Or Borugula Upma : క‌ర్నూలు హోటల్స్‌లో చేసే ఫేమ‌స్ ఉగ్గాని.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Uggani Or Borugula Upma &colon; చాలా మంది ఉద‌యం à°°‌క‌à°°‌కాల టిఫిన్ల‌ను చేస్తుంటారు&period; కొంద‌రికి ఇడ్లీ అంటే ఇష్టం ఉంటుంది&period; కొంద‌రు దోశ‌à°²‌ను అమితంగా లాగించేస్తారు&period; ఇంకా కొంద‌రు పూరీలు అంటే ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; అయితే వాస్త‌వానికి ఇవే కాకుండా కొన్ని ప్రాంతాల‌కే à°ª‌రిమిత‌మైన టేస్టీ టిఫిన్లు కూడా à°®‌à°¨‌కు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి&period; అలాంటి వాటిల్లో ఒక‌టి ఉగ్గాని&period; దీన్నే బొరుగుల ఉప్మా లేదా à°®‌à°°‌à°®‌రాల ఉప్మా అని కూడా పిలుస్తారు&period; అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు హోట‌ల్ రుచితో దీన్ని à°®‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా&period; పైగా టేస్టీగా కూడా ఉంటుంది&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొరుగులు లేదా à°®‌à°°‌à°®‌రాలు &&num;8211&semi; 8 క‌ప్పులు&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1 పెద్ద‌ది&comma; బాగా à°¤‌à°°‌గాలి&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3&comma; à°®‌ధ్య‌లో à°¸‌న్న‌గా చీరాలి&comma; ట‌మాటా -1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; వేయించిన à°¶‌à°¨‌గ‌లు &lpar;పుట్నాల à°ª‌ప్పు&rpar; &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్లు&comma; తురిమిన కొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; నిమ్మ à°°‌సం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; పొట్టు తీసి వేయించిన‌ à°ª‌ల్లీలు &&num;8211&semi; గుప్పెడు&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా &lpar;అలంక‌à°°‌à°£ కోసం&rpar;&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; ఒక‌టింపావు టీస్పూన్‌&comma; క‌రివేపాకులు &&num;8211&semi; 1 రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47212" aria-describedby&equals;"caption-attachment-47212" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47212 size-full" title&equals;"Uggani Or Borugula Upma &colon; క‌ర్నూలు హోటల్స్‌లో చేసే ఫేమ‌స్ ఉగ్గాని&period;&period; ఇంట్లోనే ఇలా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;uggani-or-borugula-upma&period;jpg" alt&equals;"Uggani Or Borugula Upma make this in kurnool style very tasty" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47212" class&equals;"wp-caption-text">Uggani Or Borugula Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఉగ్గాని లేదా బొరుగుల ఉప్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బొరుగుల‌ను నీటిలో నాన‌బెట్టాలి&period; అనంతరం నీటిని వంపేయాలి&period; ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి&period; అందులోనే ఆవాలు&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; పుట్నాలు&comma; à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; అవి గోధుమ రంగులోకి మారాక అందులో క‌రివేపాకులు&comma; à°ª‌చ్చి మిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌లు&comma; à°ª‌సుపు వేసి అవి పార‌à°¦‌ర్శ‌కంగా మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; అనంత‌రం à°¤‌రిగిన ట‌మాటా&comma; ఉప్పు వేసి అవి మెత్త‌గా ఉడికే à°µ‌à°°‌కు వేయించాలి&period; అనంతరం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న à°®‌à°°‌à°®‌రాలు&comma; వేయించిన పుట్నాల à°ª‌ప్పు పొడి&comma; కొత్తిమీర ఆకులు&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; కొన్ని నిమిషాల పాటు వాటిని క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర ఆకులు వేసి గార్నిష్ చేయాలి&period; అంతే&period;&period; వేడి వేడి ఉగ్గాని రెడీ అవుతుంది&period; దీన్ని రాయ‌à°²‌సీమ స్టైల్‌లో ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు&period; అయితే దీన్ని à°ª‌చ్చి ఉల్లిపాయ‌à°²‌తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts