అయోడిన్‌ మనకు ఎందుకు అవసరం ? లోపం లక్షణాలు, అయోడిన్‌ ఉండే ఆహారాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల మినరల్స్‌లో అయోడిన్‌ కూడా ఒకటి&period; ఇది సూక్ష్మ పోషకం&period; అంటే దీన్ని నిత్యం మనం తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట&period; అయోడిన్‌ వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి&period; దీన్ని మన శరీరం నిత్యం ఉపయోగించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1311 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;iodine-uses-deficiency-symptoms-iodine-foods-in-telugu-1024x690&period;jpg" alt&equals;"iodine uses deficiency symptoms iodine foods in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అయోడిన్‌ ఉపయోగాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో థైరాయిడ్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉండేందుకు&comma; ఆ గ్రంథి సరిగ్గా పనిచేసేందుకు అయోడిన్‌ అవసరం&period; అలాగే గర్భంలో ఉన్న శిశువు నాడీ మండల వ్యవస్థ ఎదుగుదలకు&comma; పుట్టే పిల్లలు సరైన బరువును కలిగి ఉండేందుకు&comma; స్త్రీలలో వక్షోజాల సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలన్నా&comma; బాక్టీరియా&comma; వైరస్‌à°² నుంచి మనకు రక్షణ కల్పించేందుకు&period;&period; అయోడిన్‌ అవసరం అవుతుంది&period; అందువల్ల ఇది ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం మనకు అయోడిన్‌ ఎంత మోతాదులో అవసరం అంటే &quest;<&sol;h2>&NewLine;<ul>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 6 నెలల వయస్సు వారికి రోజుకు 110 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం అవుతుంది&period;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">7 నుంచి 12 నెలల మధ్య వయస్సు వారికి రోజుకు 130 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం&period;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">1 నుంచి 8 ఏళ్ల వయస్సు వారు నిత్యం 90 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాలి&period;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">9 నుంచి 13 ఏళ్ల వారికి 120 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం&period;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">14 ఏళ్లు అంతకన్నా పైబడిన వారు 150 మైక్రోగ్రాముల అయోడిన్‌ను నిత్యం తీసుకోవాలి&period;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణీలకు నిత్యం 220 మైక్రోగ్రాముల అయోడిన్‌ అవసరం&period;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">పాలిచ్చే తల్లులు నిత్యం 290 మైక్రోగ్రాముల అయోడిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అయోడిన్‌ లోపం లక్షణాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో అయోడిన్‌ లోపిస్తే మెడ దగ్గర వాపు కనిపిస్తుంది&period; థైరాయిడ్‌ గ్రంథి వాపునకు గురై టచ్‌ చేస్తే నొప్పి అనిపిస్తుంది&period; శ్వాస తీసుకోవడంలో&comma; నిద్రించడంలో ఇబ్బందులు వస్తాయి&period; మింగడం కష్టమవుతుంది&period; తీవ్రమైన అలసట ఉంటుంది&period; సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ బాగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది&period; వెంట్రుకలు రాలిపోతుంటాయి&period; డిప్రెషన్‌ వస్తుంది&period; అధికంగా బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే అయోడిన్‌ లోపం ఉన్నట్లు గుర్తించాలి&period; ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని ఆ మేరకు చికిత్స తీసుకోవాలి&period; అయోడిన్‌ లోపం ఉంటే వైద్యులు సప్లిమెంట్లు ఇస్తారు&period; అయితే అయోడిన్‌ ను నిత్యం మోతాదుకు మించి తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి&period; వికారంగా&comma; వాంతికి వచ్చినట్లు ఉంటుంది&period; విరేచనాలు అవుతాయి&period; జ్వరం వస్తుంది&period; గొంతు&comma; నోరు మండినట్లు అనిపిస్తుంది&period; కడుపులో నొప్పి ఉంటుంది&period; అయోడిన్‌ సప్లిమెంట్లను వాడేవారు ఆయా లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి&period; తేడా అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అయోడిన్‌ ఉండే ఆహారాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రాన్‌ బెర్రీలు&comma; ఆలుగడ్డలు &lpar;బంగాళాదుంపలు&rpar;&comma; స్ట్రాబెర్రీలు&comma; మొక్కజొన్న&comma; ప్రూన్స్‌&comma; అరటి పండ్లు&comma; బీన్స్‌&comma; పాలకూర&comma; కొబ్బరినూనె&comma; బ్రొకొలి&comma; హిమాలయన్‌ సాల్ట్‌&comma; సోంపు గింజల ఆకు&comma; సముద్రపు ఉప్పు&comma; అయోడైజ్డ్‌ సాల్ట్‌&comma; సముద్రపు చేపలు&comma; పెరుగు&comma; కోడిగుడ్లు&comma; టర్కీ మాంసం తదితర ఆహారాల్లో మనకు అయోడిన్‌ సమృద్ధిగా లభిస్తుంది&period; వీటిని తరచూ తీసుకోవడం వల్ల అయోడిన్‌ లోపం రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts