Vitamin A : విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాదం.. ఎలాంటి స‌మస్య‌లు వ‌స్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin A &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయిన అనేక à°°‌కాల పోష‌కాల్లో విట‌మిన్ ఎ ఒక‌టి&period; à°®‌à°¨‌కు ఇది ఎంత‌గానో అవ‌à°¸‌రం&period; ఇది కొవ్వులో క‌రుగుతుంది&period; క‌నుక దీన్ని à°¶‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది&period; కాబ‌ట్టి ఈ విట‌మిన్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోక‌పోయినా à°«‌ర్వాలేదు&period; à°¤‌à°°‌చూ తీసుకుంటే చాలు&period; దీంతో విట‌మిన్ ఎ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇక à°¶‌రీరంలో విట‌మిన్ ఎ లోపిస్తే అనేక లక్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12659" aria-describedby&equals;"caption-attachment-12659" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12659 size-full" title&equals;"Vitamin A &colon; విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాదం&period;&period; ఎలాంటి à°¸‌మస్య‌లు à°µ‌స్తాయో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;vitamin-a&period;jpg" alt&equals;"do you know what happens with the deficiency of Vitamin A " width&equals;"1200" height&equals;"814" &sol;><figcaption id&equals;"caption-attachment-12659" class&equals;"wp-caption-text">Vitamin A<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నకు విట‌మిన్ ఎ అనేక à°°‌కాల జీవ‌క్రియ‌à°²‌కు అవ‌à°¸‌రం అవుతుంది&period; ముఖ్యంగా క‌ణాల పెరుగుద‌à°²‌కు&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తికి&comma; చ‌ర్మం&comma; గోళ్లు&comma; శిరోజాల సంర‌క్ష‌à°£‌కు విట‌మిన్ ఎ అవ‌à°¸‌రం అవుతుంది&period; అలాగే కళ్ల ఆరోగ్యానికి కూడా ఈ విట‌మిన్ à°ª‌నిచేస్తుంది&period; ఇక విట‌మిన్ ఎ లోపిస్తే&period;&period; చ‌ర్మం పొడిగా మారుతుంది&period; కంటి చూపు మంద‌గిస్తుంది&period; దృష్టి లోపం ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఎ లోపించ‌డం à°µ‌ల్ల చూపు స్ప‌ష్టంగా ఉండ‌దు&period; à°®‌à°¸‌క‌గా క‌నిపిస్తుంది&period; అలాగే ఎల్ల‌ప్పుడూ అల‌à°¸‌ట‌గా అనిపిస్తుంది&period; నీర‌సంగా ఉంటారు&period; పెద‌వులు à°ª‌గులుతాయి&period; గాయాలు మాన‌డం ఆల‌స్యం అవుతుంటుంది&period; చిన్నారుల్లో అయితే పెరుగుదల లోపం ఏర్ప‌డుతుంది&period; పెద్ద‌ల్లో శ్వాస‌కోశ వ్య‌à°µ‌స్థ‌లో ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తాయి&period; ఇక విట‌మిన్ ఎ లోపించ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారు&comma; à°¤‌à°°‌చూ మూత్ర విస‌ర్జ‌à°¨ అవుతున్న వారు&comma; మూత్రాశ‌à°¯ ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు&comma; క్యాన్స‌ర్‌&comma; న్యుమోనియా&comma; కిడ్నీ ఇన్‌ఫెక్ష‌న్లు&period;&period; తదిత‌à°° à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారిలో విట‌మిన్ ఎ లోపం అధికంగా ఏర్ప‌డుతుంటుంది&period; అలాగే పోష‌కాహార లోపం à°µ‌ల్ల కూడా విట‌మిన్ ఎ లోపం à°µ‌స్తుంది&period; ఇక విటమిన్ ఎ à°®‌à°¨‌కు అనేక రకాల ఆహారాల్లో à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయాబీన్‌&comma; కోడిగుడ్లు&comma; పాల‌కూర‌&comma; పాలు&comma; క్యారెట్లు&comma; బొప్పాయి&comma; పెరుగు&comma; తృణ ధాన్యాలు&period;&period; వంటి ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు విట‌మిన్ ఎ అధికంగా à°²‌భిస్తుంది&period; దీంతో విట‌మిన్ ఎ లోపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts