Vitamin E : విట‌మిన్ ఇ వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..? అశ్ర‌ద్ధ చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin E &colon; à°®‌నం నిత్యం తీసుకునే ఆహారం ద్వారా à°®‌à°¨ à°¶‌రీరానికి వివిధ à°°‌కాల విట‌మిన్లు అందుతాయి&period; ఈ విట‌మిన్లలో విట‌మిన్ ఇ కి ఎంతో ప్రాముఖ్యం ఉంది&period; ఇది కొవ్వులో క‌రిగే విట‌మిన్‌&period; ఇది à°®‌à°¨ దేహానికి ఒక ముఖ్య‌మైన యాంటీ ఆక్సీడెంట్ లా à°ª‌ని చేస్తుంది&period; ఇది à°¶‌రీరంలోని క‌ణాల‌ను కాపాడి à°¶‌రీర‌మంత‌టికీ రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో బాధ్య‌à°¤ à°µ‌హిస్తుంది&period; à°¤‌à°°‌చూ స్థిరంగా విట‌మిన్ ఇ ని à°¶‌రీరానికి అందించ‌డం à°µ‌à°²‌à°¨ వివిధ à°°‌కాల వైర‌స్ à°²‌తో&comma; లోపాల‌తో ఇంకా జ‌బ్బుల‌తో పోరాడ‌డానికి à°¶‌రీర à°°‌క్ష‌à°£ వ్య‌à°µ‌స్థ‌ను à°¬‌à°²‌à°ª‌రుస్తుంది&period; ఇంకా చ‌ర్మం యొక్క సాగే గుణాన్ని పెంచి చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు అలాగే చ‌ర్మంపై నిగారింపు రావ‌డానికి à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా విట‌మిన్ ఇ కాలుష్య కార‌కాలైన యూవీ కిర‌ణాల నుండి&comma; దుమ్ము&comma; ధూళి క‌ణాల నుండి కాపాడుతుంది&period; అలాగే విట‌మిన్ ఇ ని à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం à°µ‌à°²‌à°¨‌ త్వ‌à°°‌గా వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా చేసి చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా చేస్తుంది&period; మొత్తంగా à°¶‌రీర à°ª‌నితీరుని మెరుగు à°ª‌à°°‌చ‌డంలో à°¸‌హాయ à°ª‌డుతుంది&period; దీనిలో ఉండే à°¸‌à°¹‌జసిద్ధ‌మైన గుణాల à°µ‌ల్ల గాయాలు కూడా త్వ‌à°°‌గా మానిపోవ‌డానికి తోడ్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17007" aria-describedby&equals;"caption-attachment-17007" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17007 size-full" title&equals;"Vitamin E &colon; విట‌మిన్ ఇ à°µ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా&period;&period;&quest; అశ్ర‌ద్ధ చేయ‌కండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;vitamin-e&period;jpg" alt&equals;"Vitamin E is very important to us know its benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17007" class&equals;"wp-caption-text">Vitamin E<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ ఇ à°¤‌à°²‌పై చ‌ర్మంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£‌ను సాఫీగా జ‌రిగేలా చేసి జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గిస్తుంది&period; జుట్టు కుదుళ్ల‌ను à°¬‌à°²‌à°ª‌రిచి తిరిగి జుట్టు పెర‌గడానికి&comma; ఆరోగ్యంగా ఉండ‌డానికి à°¸‌హాయ à°ª‌డుతుంది&period; జుట్టుకి à°¸‌à°¹‌జ నిగారింపుని తీసుకొస్తుంది&period; ఇంకా à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి&comma; గుండె జ‌బ్బులు&comma; వివిధ à°°‌కాల క్యాన్స‌ర్లు&comma; కంటి à°¸‌à°®‌స్య‌లు&comma; à°°‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా చేయ‌డం&comma; హార్ట్ స్ట్రోక్ మొద‌లైన ఇబ్బందులు రాకుండా చేయ‌డంలో కీల‌కంగా à°ª‌ని చేస్తుంది&period; ఒక విధంగా చెప్పాలంటే విట‌మిన్ ఇ à°®‌à°¨ దేహంలోని ప్ర‌తి అవ‌à°¯‌వానికి ఉప‌యోగ‌కారిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక విట‌మిన్ ఇ ఎక్కువ‌గా à°²‌భించే వాటిలో బాదం గింజ‌లు ఇంకా వాటి నూనె&comma; à°¸‌న్ ఫ్ల‌à°µ‌ర్ గింజ‌లు ఇంకా వాటి నూనె&comma; కుసుమ నూనె&comma; వేరు à°¶‌à°¨‌గ‌లు మొద‌లైన‌వి ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు&period; కాబ‌ట్టి à°¤‌ప్ప‌కుండా à°®‌నం రోజూ తీసుకునే ఆహార à°ª‌దార్థాల్లో విట‌మిన్ ఇ ఉండేలా చూసుకోవ‌డం à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts