Fat : ఈ ఒక్క పండు చాలు.. మీ శ‌రీరంలోని కొవ్వుని క‌రిగించేస్తుంది.. రోజూ 100 గ్రాములు తింటే ఒంట్లో కొవ్వు ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat &colon; à°®‌à°¨‌కు ఈ సీజ‌న్‌లో à°²‌భించే అతి ముఖ్య‌మైన పండ్ల‌లో సీతాఫ‌లం ఒక‌టి&period; ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది&period; బాగా పండిన సీతాఫ‌లాన్ని తింటే à°µ‌చ్చే à°®‌జాయే వేరు&period; ఈ పండులో à°®‌à°¨ శరీరానికి ఉప‌యోగ‌à°ª‌డే అనేక పోష‌కాలు ఉంటాయి&period; అనేక విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ పండును రోజూ తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"wp-image-6269 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;body-fat&period;jpg" alt&equals;"Fat &colon; ఈ ఒక్క పండు చాలు&period;&period; మీ à°¶‌రీరంలోని కొవ్వుని క‌రిగించేస్తుంది&period;&period; రోజూ 100 గ్రాములు తింటే ఒంట్లో కొవ్వు ఉండ‌దు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీతాఫ‌లం పండు గుజ్జును రోజుకు 100 గ్రాముల మోతాదులో తింటుండాలి&period; దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1 సీతాఫ‌లం పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°¨‌శిస్తాయి&period; క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి&period; దీంతో క్యాన్స‌ర్‌&comma; గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ బి6 మూడ్‌ను మారుస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను à°¤‌గ్గించి à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతుంది&period; విట‌మిన్ బి6 à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో న్యూరో ట్రాన్స్‌మిట‌ర్స్ విడుద‌à°² అవుతాయి&period; సెరొటోనిన్‌&comma; డోప‌మైన్‌లు ఉత్ప‌త్తి అవుతాయి&period; ఇవి ఒత్తిడి&comma; డిప్రెష‌న్‌ను à°¤‌గ్గిస్తాయి&period; à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6268 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;custard-apple&period;jpg" alt&equals;"Fat &colon; ఈ ఒక్క పండు చాలు&period;&period; మీ à°¶‌రీరంలోని కొవ్వుని క‌రిగించేస్తుంది&period;&period; రోజూ 100 గ్రాములు తింటే ఒంట్లో కొవ్వు ఉండ‌దు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; సీతాఫ‌లం పండ్ల‌లో లుటీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; కంటి à°¸‌మస్య‌లు à°¤‌గ్గిస్తుంది&period; కంటి చూపు స్ప‌ష్టంగా లేనివారు ఈ పండ్ల‌ను తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; సీతాఫ‌లాల్లో పొటాషియం&comma; మెగ్నిషియం అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6267 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;custard-apple-1&period;jpg" alt&equals;"Fat &colon; ఈ ఒక్క పండు చాలు&period;&period; మీ à°¶‌రీరంలోని కొవ్వుని క‌రిగించేస్తుంది&period;&period; రోజూ 100 గ్రాములు తింటే ఒంట్లో కొవ్వు ఉండ‌దు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"623" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; సీతాఫ‌లాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అజీర్ణం à°¤‌గ్గుతాయి&period; జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ల‌ను నివారించే గుణాలు సీతాఫ‌లం పండ్ల‌లో ఉన్నాయి&period; ఈ పండ్ల à°µ‌ల్ల కీళ్ల నొప్పులు&comma; వాపులు కూడా తగ్గుతాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; అధిక à°¬‌రువు ఉన్న‌వారు సీతాఫ‌లం పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువును వేగంగా తగ్గించుకోవ‌చ్చు&period; à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; కొవ్వు క‌రుగుతుంది&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts