Apples : ఒక్కో యాపిల్లో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయి.. యాపిల్ పండ్ల‌ను ఫ్రిజ్‌లోనే ఎందుకు పెట్టాలి.. ఇంకా ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Apples &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే అనేక à°°‌కాల పండ్ల‌లో యాపిల్స్ ఒక‌టి&period; చ‌లికాలంలో ఇవి à°®‌à°¨‌కు à°¤‌క్కువ à°§‌à°°‌కు à°²‌భిస్తాయి&period; అన్ని కాలాల్లోనూ యాపిల్స్ à°®‌à°¨‌కు అందుబాటులో ఉంటాయి&period; కానీ చ‌లికాలంలో దిగుబ‌à°¡à°¿ అధికంగా à°µ‌స్తుంది&period; క‌నుక ఈ సీజ‌న్ లోనే ఇవి రేటు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అయితే సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా యాపిల్స్‌ను రోజూ తినాలి&period; రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాదంటూ చెబుతుంటారు&period; ఎందుకంటే à°®‌à°¨ à°¶‌రీరానికి రోజుకు కావ‌ల్సిన పోష‌కాలు దాదాపుగా యాపిల్స్‌లో అన్నీ ఉంటాయి&period; క‌నుకనే రోజుకు ఒక యాపిల్‌ను తినాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు&period; ఇక యాపిల్ పండ్లను రోజూ తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ ఉండ‌దు&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కొవ్వు క‌రుగుతుంది&period; రోగ నిరోధ‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; షుగ‌ర్ లెవల్స్ à°¤‌గ్గుతాయి&period; ఇలా యాపిల్స్ ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక 100 గ్రాముల యాపిల్స్‌ను తింటే à°®‌à°¨‌కు సుమారుగా 52 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అలాగే 100 గ్రాముల యాపిల్‌లో కొవ్వు 0&period;2 గ్రాములు&comma; సోడియం 1 మిల్లీగ్రాము&comma; పొటాషియం 107 మిల్లీగ్రాములు&comma; పిండి à°ª‌దార్థాలు 14 గ్రాములు&comma; ఫైబ‌ర్ 2&period;4 గ్రాములు&comma; ప్రోటీన్లు 0&period;3 గ్రాములు&comma; విట‌మిన్ సి 7 శాతం &lpar;రోజుకు అవ‌à°¸‌రం అయ్యే దాంట్లో&rpar;&comma; మెగ్నిషియం 1 శాతం à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22369" aria-describedby&equals;"caption-attachment-22369" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22369 size-full" title&equals;"Apples &colon; ఒక్కో యాపిల్లో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయి&period;&period; యాపిల్ పండ్ల‌ను ఫ్రిజ్‌లోనే ఎందుకు పెట్టాలి&period;&period; ఇంకా ఎన్నో ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాలు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;apples-1&period;jpg" alt&equals;"interesting facts about Apples do you know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22369" class&equals;"wp-caption-text">Apples<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌ను ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే తింటున్న‌ట్లు చారిత్ర‌క ఆధారాలు చెబుతున్నాయి&period; క్రీస్తు పూర్వం 6500 సంవ‌త్స‌రాల నుంచే యాపిల్ పండ్ల‌ను ప్ర‌జ‌లు తింటున్నారు&period; అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారుగా 7&comma;500 యాపిల్ వెరైటీలు ఉండ‌గా&period;&period; వాటిల్లో 2500 వెరైటీల‌కు చెందిన యాపిల్స్‌ను అమెరికాలోనే పండిస్తున్నారు&period; à°‡à°• ప్ర‌పంచ వ్యాప్తంగా యాపిల్ పండ్ల ఉత్ప‌త్తిలో చైనా మొద‌టి స్థానంలో ఉండ‌గా&period;&period; అమెరికా రెండో స్థానంలో ఉంది&period; ట‌ర్కీ&comma; పోలండ్‌&comma; ఇట‌లీలు ఆ à°¤‌రువాతి స్థానాల్లో ఉన్నాయి&period; యాపిల్ పండ్ల‌ను యంత్రాల‌తో కోయ‌రు&period; ఎక్క‌డైనా à°¸‌రే చేతుల‌తోనే కోస్తారు&period; ప్ర‌పంచ వ్యాప్తంగా యాపిల్ పండ్ల‌ను అధికంగా తింటున్న దేశాల్లో అమెరికా మొద‌టి స్థానంలో ఉంది&period; అక్క‌à°¡ వారు యాపిల్స్‌ను జ్యూస్‌&comma; సైడ‌ర్‌&comma; సాస్ వంటి రూపాల్లో తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కో అమెరికన్ పౌరుడు à°¸‌గ‌టున ఏడాదికి 20 కిలోల à°µ‌à°°‌కు యాపిల్ పండ్ల‌ను తింటున్నాడ‌ని à°¸‌ర్వేలు చెబుతున్నాయి&period; యాపిల్ పండ్ల‌ను నీళ్ల‌లో వేస్తే తేలుతాయి&period; ఎందుకంటే వాటిల్లో 25 శాతం మేర గాలి ఉంటుంది&period; à°¯à°¾à°ªà°¿à°²à± పండ్ల‌ను ఫ్రిజ్‌లో పెడితే త్వ‌à°°‌గా పండ‌వు&period; కానీ గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉంచితే మాత్రం 10 రెట్లు వేగంగా పండుతాయి&period; కాబ‌ట్టి వాటిని à°¤‌ప్ప‌క ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి&period; చాలా à°µ‌à°°‌కు యాపిల్ చెట్లు 4 నుంచి 5 ఏళ్ల à°¤‌రువాత పండ్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి&period; కానీ కొన్ని యాపిల్ చెట్ల‌కు పండ్లు పండేందుకు 10 ఏళ్ల à°µ‌à°°‌కు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; ఇది à°°‌కాన్ని à°¬‌ట్టి మారుతుంది&period; ఒక్కో యాపిల్ చెట్టు à°¸‌గ‌టున 400 కిలోల à°µ‌à°°‌కు పండ్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌à°²‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-22370" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;apples&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్లు వాస్త‌వానికి గులాబీ మొక్క‌à°² జాతికి చెందుతాయి&period; అలాగే కొన్ని వెరైటీలు పియ‌ర్స్‌&comma; పీచెస్‌&comma; చెర్రీస్‌&comma; ప్ల‌మ్స్ జాతుల‌కు కూడా చెందుతాయి&period; అప్ప‌ట్లో యాపిల్ జ్యూస్‌ను ఔష‌ధంగా కూడా డాక్ట‌ర్లు ఇచ్చేవార‌ట‌&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను à°¤‌గ్గించే యాంటీ డిప్రెసెంట్‌గా యాపిల్ జ్యూస్‌ను రోగుల‌కు ఇచ్చేవార‌ట‌&period; సాధార‌ణంగా ఒక పెద్ద సైజ్ యాపిల్ పండులో 52 క్యాల‌రీల à°µ‌à°°‌కు ఉంటాయి&period; కానీ కొన్ని వెరైటీలు తియ్యగా ఉంటాయి&period; వాటి ద్వారా సుమారుగా 80 క్యాల‌రీల à°µ‌à°°‌కు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ తగ్గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు రావ‌ని చెబుతుంటారు&period; క‌నుక‌నే రోజుకు ఒక యాపిల్ పండును తినాల‌ని వైద్యులు సైతం సూచిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts