Apple : యాపిల్ పండ్ల‌ను పొట్టుతో స‌హా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Apple &colon; రోజుకో యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాద‌ని చెబుతుంటారు&period; అది అక్ష‌రాలా వాస్త‌à°µ‌మే అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే యాపిల్ పండ్ల‌లో ఉండే పోష‌కాలు అన్నీ ఇన్నీ కావు&period; క‌నుక రోజుకో యాపిల్‌ను తినాలి&period; దీంతో వ్యాధుల బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అయితే చాలా మంది యాపిల్ పండ్ల‌పై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు&period; ఇలా ఎంత‌మాత్రం చేయ‌రాద‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌చ్చితంగా యాపిల్ పండ్ల‌ను పొట్టుతో à°¸‌హా తినాల్సిందేన‌ని సూచిస్తున్నారు&period; అయితే దీని వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండు గుజ్జులో క‌న్నా దానిపై ఉండే పొట్టులోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; గుజ్జు క‌న్నా 4 నుంచి 6 రెట్ల ఎక్కువ పోష‌కాలు పొట్టులోనే ఉంటాయి&period; క‌నుక పొట్టును తీసేస్తే ఆ పోష‌కాల‌ను కోల్పోయిన‌ట్లే&period; కాబ‌ట్టి యాపిల్ పండ్ల‌ను పొట్టుతో à°¸‌హా తినాల్సిందే&period; ఇక యాపిల్ పండు పొట్టు 0&period;3 ఎంఎం నుంచి 0&period;5ఎంఎం మందంతో ఉంటుంది&period; ఇది ఫైబ‌ర్‌ను అధికంగా క‌లిగి ఉంటుంది&period; లోప‌లి గుజ్జు క‌న్నా పైన ఉండే పొట్టులోనే ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక యాపిల్ పండ్ల‌ను పొట్టుతో à°¸‌హా తినాల్సిందేన‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14633" aria-describedby&equals;"caption-attachment-14633" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14633 size-full" title&equals;"Apple &colon; యాపిల్ పండ్ల‌ను పొట్టుతో à°¸‌హా తినాల్సిందే&period;&period; ఎందుకో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;apple&period;jpg" alt&equals;"we should eat Apple with skin know the reason " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14633" class&equals;"wp-caption-text">Apple<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్ల‌కు చెందిన పొట్టులో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు&period; క‌నుక à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి&period; యాపిల్ పండు గుజ్జులో క‌న్నా పొట్టులోనే అధిక మొత్తంలో పొటాషియం&comma; విట‌మిన్ ఇ ఉంటాయి&period; ఇవి 2 నుంచి 4 రెట్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక యాపిల్ పండ్ల‌కు ఉండే పొట్టును తీయ‌కుండానే నేరుగా అలాగే తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక మీడియం సైజ్ యాపిల్ పండులో విట‌మిన్ సి 8&period;5 మిల్లీగ్రాముల మేర ఉంటుంది&period; 100ఐయూ మేర విట‌మిన్ ఎ ఉంటుంది&period; అయితే పొట్టు తీస్తే వీటి శాతం à°¤‌గ్గుతుంది&period; విట‌మిన్ సి 6&period;5 మిల్లీగ్రాములు&comma; విట‌మిన్ ఎ 60 ఐయూ మాత్ర‌మే ఉంటుంది&period; అంటే విట‌మిన్ల శాతం à°¤‌గ్గుతుంద‌న్న‌మాట‌&period; క‌నుక యాపిల్ పండ్ల‌కు ఉండే పొట్టును తీయ‌కుండానే తినాలి&period; ఇలా రోజుకు ఒక యాపిల్ పండును తినడం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి బాగా పెరుగుతుంది&period; వ్యాధుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; యాపిల్ పండ్ల‌ను తిన‌ని వారి కన్నా తినే వారిలోనే రోగాల‌ను ఎదుర్కొనే à°¶‌క్తి బాగా ఉంటుంద‌ని తేల్చారు&period; క‌నుక రోజుకు ఒక యాపిల్ పండును తింటే రోగాల బారిన à°ª‌à°¡‌కుండా సుర‌క్షితంగా ఉంటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts