Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం కూర‌గాయ‌లు

Sweet Potatoes : వీటిని రోజూ తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. కళ్లద్దాలను పక్కన పడేస్తారు..!

Editor by Editor
February 2, 2022
in కూర‌గాయ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sweet Potatoes : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో చిలగడదుంపలు ఒకటి. కొందరు వీటిని కందగడ్డలు అని కూడా పిలుస్తారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. అయితే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని ఉడకబెట్టుకుని పైన కాస్త ఉప్పు చల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. చిలగడదుంపలను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sweet Potatoes can improve eye sight and other benefits with them

1. చిలగడదుంపల్లో అనేక పోషకాలు ఉంటాయి. పోషకాల గనిగా దీన్ని చెప్పవచ్చు. ప్రోటీన్లు, ఫైబర్‌, విటమిన్లు ఎ, సి, బి6, మాంగనీస్‌, పొటాషియం, పాంటోథెనిక్‌ యాసిడ్‌, రాగి, నియాసిన్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్‌ రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

2. చిలగడదుంపలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అధిక బరువు ఉన్నవారు చిలగడదుంపలను రోజూ తింటుంటే బరువు తగ్గడం తేలికవుతుంది.

3. చిలగడదుంపల్లో ఆంథోసయనిన్స్‌ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్‌ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.

4. చిలగడదుంపల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు రోజూ వీటిని తింటే ప్రయోజనం ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగు పడి కళ్లద్దాలను వాడాల్సిన అవసరం తగ్గుతుంది. కళ్లద్దాలను మీరే పక్కన పడేస్తారు. అంతలా ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

7 foods that improve the health of brain

5. చిలగడదుంపల్లోని ఆంథోసయనిన్స్‌ మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు వృద్ధి చెందుతాయి.

6. చిలగడదుంపలలో విటమిన్‌ ఎ, సిలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.

7. వీటిని తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ ఉన్నవారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.

చిలగడదుంపలను రోజుకు ఒకటి చొప్పున ఉడకబెట్టి దానిపై కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని సాయంత్రం స్నాక్స్‌ సమయంలో తినాలి. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: sweet potatoesకంద గ‌డ్డ‌లుచిల‌గ‌డ దుంప‌లు
Previous Post

Walnuts Powder Milk : రోజూ రాత్రి పాలలో రెండు టీస్పూన్లు ఇది కలిపి తాగితే.. పురుషుల్లో శరీర పుష్టి కలుగుతుంది..!

Next Post

Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

Related Posts

హెల్త్ టిప్స్

మీ పొట్ట‌ని ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంచాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

July 15, 2025
vastu

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్‌ను పాటించాల్సిందే..!

July 15, 2025
వినోదం

తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

July 15, 2025
ఆధ్యాత్మికం

తిరుమ‌ల 7 కొండ‌ల వెనుక ఉన్న క‌థ‌లు ఇవే.. అవి ఎలా ఏర్ప‌డ్డాయంటే..?

July 15, 2025
వినోదం

శ్రీ‌కృష్ణుడిగా అస‌లు ఎన్‌టీఆర్‌కు ఎలా అవ‌కాశం వ‌చ్చిందో తెలుసా..?

July 15, 2025
హెల్త్ టిప్స్

పొట్ట త‌గ్గించాల‌ని చూస్తున్నారా..? అయితే ఇలా చేయ‌డం త‌ప్పనిస‌రి..!

July 15, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.