Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

పోలీస్ లేదా ఆర్మీలో అభ్యర్థులకు జుట్టు చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా ?

Admin by Admin
May 17, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పోలీస్ లేదా ఆర్మీ డిపార్ట్మెంట్ అంటేనే క్రమశిక్షణ. ఆయా డిపార్ట్మెంట్ ల‌లో చేరాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్ లో అభ్యర్థులు చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో జంపింగ్, వామ్ అప్ తో పాటు వారి జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు. అయితే జుట్టుని చిన్నగా ఎందుకు చిన్నగా కత్తిరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పోలీస్, ఆర్మీ డిపార్ట్మెంట్ ల‌లో అందరూ ఒకటే యూనిఫాం ధరించాలి. దీనివలన కుల, మత, ధనిక, పేద వర్గాల భేదం లేకుండా అందరూ ఒక్కటే అనే భావంలో ట్రైనింగ్ పొందుతారు. ఈ ట్రైనింగ్ లు తీసుకునే వారు విధిగా రూల్స్ పాటించాలి.

why hair cut is small for police or army personnel

ముఖ్యంగా… ఆయా ట్రైనింగ్ ల‌కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ హెయిర్ కట్ కచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ భాగం శారీరక శ్రమకు కేటాయిస్తారు. ఫ్యాషన్ కోసం జుట్టు కత్తిరించు కోవడానికి ఎక్కువ సమయం అవుతుంది. అదే షార్ట్ హెయిర్ కట్ అయితే చాలా తొందరగా పూర్తి అవుతుంది. పోలీస్ లేదా ఆర్మీ అంటే ఎంతో కఠినమైన శ్రమ. ఇందుకోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులకు ముందే అర్థం అయ్యేలా చెప్పడం కోసమే ట్రైనింగ్ కు ముందే జట్టును కత్తిరించేస్తారు.

Tags: Hair Cut
Previous Post

బాహుబలి సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

Next Post

మీరు మీ వాహనాల‌ను ఎక్కువ రోజుల పాటు వాడ‌కుండా అలాగే ఉంచుతున్నారా..? అయితే వాస్తు దోషం వ‌స్తుంది..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!