ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

వ‌య‌స్సు అనేది కేవ‌లం శ‌రీరానికి మాత్ర‌మే, మ‌న‌స్సుకు కాదు. మ‌న‌స్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏ వ‌య‌స్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయ‌వచ్చు. ...

కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిపా వైర‌స్.. దీనికి, క‌రోనా వైర‌స్‌కు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటి ?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ కేర‌ళ‌లో మాత్రం రోజు రోజుకీ కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ విష‌యం ...

గంబూసియా చేప‌లు అంటే ఏమిటో తెలుసా ? దోమ‌ల‌ను ఎలా అంతం చేస్తాయంటే ?

వ‌ర్షాకాలం సీజ‌న్ లో స‌హ‌జంగానే దోమ‌లు విజృంభిస్తుంటాయి. ఈ సీజ‌న్‌లో దోమ‌ల వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మ‌లేరియాతోపాటు విష జ్వ‌రాలు ప్ర‌బ‌లుతుంటాయి. ...

జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ...

రోజూ క‌నీసం 6 గంట‌లైనా నిద్రించాలి.. లేక‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో తెలుసా ?

మ‌నం రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు కూడా నిద్రించాలి. ముఖ్యంగా రాత్రి పూట క‌నీసం 6 నుంచి ...

అనేక వ్యాధుల‌ను న‌యం చేసే వ‌స‌..! ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ...

రోజూ అర‌క‌ప్పు వాల్‌న‌ట్స్ తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

వాల్‌న‌ట్స్‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యుత్త‌మ పోష‌కాహారాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిని రోజూ తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజూ అర ...

స‌డెన్ గా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌న‌లు..!

ప్ర‌స్తుత త‌రుణంలో స‌డెన్ హార్ట్ ఎటాక్‌లు అనేవి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డి ప్రాణాల‌ను ...

నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించడం ఎలా ? మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..!

ప్రస్తుతం మన దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ...

తెల్ల‌గా ఉన్న జుట్టుతో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ చిట్కాలతో జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోండి..!

తెల్ల జుట్టు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల స‌హజంగానే జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ కొంద‌రికి యుక్త ...

Page 1308 of 1436 1 1,307 1,308 1,309 1,436

POPULAR POSTS