ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

ఆస్త‌మా ఉన్న‌వారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూక‌స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ద‌గ్గు, ఆయాసం ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే ...

యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగండి.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే. ఈ పండ్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ...

పెద‌వులు అందంగా మంచి రంగులో ఆరోగ్యంగా క‌నిపించాలంటే ఇలా చేయాలి..!

పెద‌వులు ఆరోగ్యంగా, అందంగా క‌నిపించ‌క‌పోతే చాలా మందికి న‌చ్చ‌దు. అందుక‌ని పెద‌వుల‌ను అందంగా ఉంచుకునేందుకు వారు ర‌క ర‌కాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే అంత ఖ‌ర్చు చేయాల్సిన ...

వెజిటేరియ‌న్ డైట్‌ను పాటిస్తున్నారా ? అయితే కాల్షియం పొందేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

వెజిటేరియ‌న్లుగా ఉండ‌డమంటే మాట‌లు కాదు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే వెజిటేరియ‌న్ డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బ‌రువు త‌గ్గడం తేలిక‌వుతుంది. షుగ‌ర్‌, ...

మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, విరేచ‌నాలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన ఆయుర్వేద మిశ్ర‌మాలు..!

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన స‌మ‌స్య‌లు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, విరేచ‌నాల వంటి స‌మ‌స్య‌లు చాలా మంది అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. అయితే ...

టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఏదో ...

అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి అందుబాటులో ఉండే ఆహారం.. బియ్యం. రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో అన్నం వండుకుని తింటుంటారు. అన్నాన్ని చాలా తేలిగ్గా జీర్ణమయ్యే, ...

ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ వాటిని వాడాల్సిన పనిలేకుండా సహజసిద్ధమైన పద్ధతిలోనే ఆ ...

రోజూ 5 నిమిషాల పాటు గోడ కుర్చీ వేసి చూడండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

స్కూల్‌లో చిన్న త‌నంలో చాలా మంది గోడ కుర్చీ వేసే ఉంటారు. హోం వ‌ర్క్ చేయ‌క‌పోయినా, స్కూల్ కు రాక‌పోయినా, మార్కులు స‌రిగ్గా తెచ్చుకోక‌పోయినా.. టీచ‌ర్లు గోడ ...

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి అవ‌స‌ర‌మా ?

భార‌తీయుల ఆహారంలో నెయ్యి చాలా ముఖ్య‌మైంది. పాల నుంచి త‌యారు చేసే నెయ్యిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ...

Page 1384 of 1503 1 1,383 1,384 1,385 1,503

POPULAR POSTS