మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..!
యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (యూటీఐ).. దీన్నే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ అంటారు. ఈ సమస్య సహజంగానే చాలా మందిలో వస్తుంటుంది. ఇది పురుషుల కన్నా స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ...