తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని తీసుకుంటే.. ఎన్ని అనారోగ్యాలు తగ్గుతాయో తెలుసా..?
దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ తేనె, దాల్చిన చెక్క సహజంగానే ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ...