Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే ఈ మొక్క క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Admin by Admin
May 1, 2025
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్క ఒక స్పెషల్‌ బెనిఫిట్‌తోనే ఉంటుంది. ఆ మొక్కల విశిష్టత మనకు తెలియనంత వరకూ అది పిచ్చిమొక్కే అని భావిస్తాం. అంతెందుకు పొలాల్లో కలుపు మొక్కలు అనిచాలా పీకేస్తుంటారు. ఆ కలుపు మొక్కల్లో కూడా అద్భుతమైని ఎన్నో ఉంటాయట. అలాంటిదే ఈ చెంచలాకు. పొలం గట్ల వెంబడి ఇవి అధికంగా ఉంటాయి. పూర్వం రోజుల్లో కలుపు మొక్కలను వంటల్లో కూడా వాడేవారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల వారు చెంచలాకుతో పప్పులు వంటివి చేసుకుని తింటారు. చెంచలాకులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వాత, పిత్త, కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా వాడేవారు.

ఈ మొక్కలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది. చెంచలాకులో కాల్షియం అధికమోతాదులో ఉంటుంది. దీన్ని తినటం వల్ల ఎముకలు ధృఢంగా తయారవుతాయి. కంటి సమస్యలను దరి చేరకుండా ఉంచటంలో ఇందులో ఉండే విటమిన్ ఎ దోహదపడుతుంది. చిన్నపిల్లలకు ఈ ఆకు కూరను పప్పులో వేసి పెడితే ఎంతో మంచిది. ఎంతో ఇష్టంగా కూడా తింటారు. శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించటంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది.

do not forget to take chenchalaku when you see it

బాలింతలో పాలు బాగా రావాలంటే.. ఈ చెట్టు వేర్ల కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.. ఈ మొక్క ఆకుల కషాయాన్ని కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయట. ఆకులను పేస్ట్‌గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయి. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు.

Tags: Chenchalaku
Previous Post

మీరు ఇంట్లో ఇలాంటి చెట్ల‌ను పెంచుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Next Post

పత్తి మొక్క వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజనాలు క‌లుగుతాయా..?

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!