Kuppinta Chettu : కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌లు, షుగ‌ర్‌.. ఇలా ఎన్నో వ్యాధుల‌ను త‌గ్గించే కుప్పింట చెట్టు.. ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kuppinta Chettu &colon; ప్ర‌కృతిలో à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల మొక్క‌లు అందుబాటులో ఉన్నాయి&period; కానీ వాటిల్లో ఔష‌à°§ గుణాలను క‌లిగి ఉండే మొక్క‌à°² గురించి చాలా మందికి తెలియ‌దు&period; నిజానికి అవి à°®‌à°¨ ఇంటి చుట్టు à°ª‌క్క‌à°²&period;&period; à°ª‌à°°à°¿à°¸‌రాల్లో బాగానే పెరుగుతుంటాయి&period; వాటిల్లో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని&period;&period; వ్యాధుల‌ను à°¤‌గ్గించేందుకు వాటిని వాడుకోవ‌చ్చ‌ని చాలా మందికి తెలియ‌దు&period; అలాంటి మొక్క‌ల్లో కుప్పింట మొక్క ఒక‌టి&period; దీన్నే కుప్పి చెట్టు అని కూడా అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8089 size-full" title&equals;"Kuppinta Chettu &colon; కీళ్ల నొప్పులు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్‌&period;&period; ఇలా ఎన్నో వ్యాధుల‌ను à°¤‌గ్గించే కుప్పింట చెట్టు&period;&period; ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;kuppinta-chettu-3&period;jpg" alt&equals;"Kuppinta Chettu beneficial in reducing many diseases " width&equals;"1200" height&equals;"795" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పి చెట్టుకు à°°‌క‌à°°‌కాల పేర్లు ఉన్నాయి&period; ఇంగ్లిష్‌లో దీన్ని ఇండియ‌న్ నెటిల అంటారు&period; దీని శాస్త్రీయ నామం ఇండియ‌న్ అక‌లైఫా&period; à°®‌à°³‌యాళంలో కుప్ప‌మేని&comma; క‌న్న‌à°¡‌లో కుప్పిగిడ అని&comma; హిందీలో కుప్పిఖోక్లి అని&comma; సంస్కృతంలో à°¹‌à°°à°¿à°¤ మంజ‌à°°à°¿ అని&comma; à°®‌రాఠీలో ఖ‌జోటి అని పిలుస్తారు&period; ఎలా పిలిచినా à°¸‌రే&period;&period; ఈ మొక్క అందించే ప్ర‌యోజ‌నాలు మాత్రం అద్భుత‌à°®‌నే చెప్పాలి&period; ఆయుర్వేద ప్ర‌కారం&period;&period; ఈ మొక్క అనేక వ్యాధుల‌ను à°¨‌యం చేసేందుకు à°ª‌నికొస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8091 size-full" title&equals;"Kuppinta Chettu &colon; కీళ్ల నొప్పులు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్‌&period;&period; ఇలా ఎన్నో వ్యాధుల‌ను à°¤‌గ్గించే కుప్పింట చెట్టు&period;&period; ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;kuppinta-chettu-1&period;jpg" alt&equals;"Kuppinta Chettu beneficial in reducing many diseases " width&equals;"1280" height&equals;"960" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఆ ఆకులు నొప్పులు&comma; వాపుల‌ను à°¤‌గ్గించేందుకు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; ఈ ఆకుల‌ను పేస్ట్‌లా చేసి రాసి క‌ట్టు క‌డుతుంటే నొప్పులు&comma; వాపులు తగ్గుతాయి&period; కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది à°µ‌à°°‌మనే చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే గాయాల‌పై రాసి క‌ట్టు క‌డుతుంటే&period;&period; గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8090 size-full" title&equals;"Kuppinta Chettu &colon; కీళ్ల నొప్పులు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్‌&period;&period; ఇలా ఎన్నో వ్యాధుల‌ను à°¤‌గ్గించే కుప్పింట చెట్టు&period;&period; ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;kuppinta-chettu-2&period;jpg" alt&equals;"Kuppinta Chettu beneficial in reducing many diseases " width&equals;"812" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకుల‌ను నాలుగైద తీసుకుని à°°‌సం తీసి దాన్ని ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగుతుండాలి&period; 4&comma; 5 రోజుల పాటు ఇలా చేస్తే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌లో ఉండే క్రిములు&comma; పురుగులు చ‌నిపోతాయి&period; ఈ ఆకుల‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ డికాష‌న్‌ను కూడా తాగ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ శుభ్రంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8087 size-full" title&equals;"Kuppinta Chettu &colon; కీళ్ల నొప్పులు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్‌&period;&period; ఇలా ఎన్నో వ్యాధుల‌ను à°¤‌గ్గించే కుప్పింట చెట్టు&period;&period; ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;kuppinta-chettu-5&period;jpg" alt&equals;"Kuppinta Chettu beneficial in reducing many diseases " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లైన గ‌జ్జి&comma; తామ‌à°°‌&comma; దుర‌à°¦‌లు à°¤‌గ్గిపోతాయి&period; ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్‌లా చేసి à°¸‌à°®‌స్య ఉన్న చోట రాసి మీద బ్యాండేజ్ వేస్తుండాలి&period; రోజూ మారుస్తుండాలి&period; దీంతో వారం రోజుల్లో గుణం క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాము కాటుకు గురైన వారిని à°°‌క్షించ‌డంలో ఈ మొక్క అద్బుతంగా à°ª‌నిచేస్తుంది&period; ఈ మొక్క ఆకులను తెంపి నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని తాగించాలి&period; దీంతో విషానికి విరుగుడుగా à°ª‌నిచేస్తుంది&period; బాధితుల ప్రాణాల‌ను కాపాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణాశ‌యం&comma; పేగుల్లో పుండ్లు ఉన్న వారు ఈ మొక్క ఆకుల à°°‌సాన్ని రోజూ తాగుతుంటే&period;&period; ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క‌డుపులో మంట కూడా à°¤‌గ్గుతుంది&period; క‌నీసం 20 రోజుల పాటు వాడి చూస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8086 size-full" title&equals;"Kuppinta Chettu &colon; కీళ్ల నొప్పులు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్‌&period;&period; ఇలా ఎన్నో వ్యాధుల‌ను à°¤‌గ్గించే కుప్పింట చెట్టు&period;&period; ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;kuppinta-chettu-6&period;jpg" alt&equals;"Kuppinta Chettu beneficial in reducing many diseases " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకుల‌ను కోసి ఉద‌యం à°ª‌à°°‌గడుపునే 2&comma; 3 ఆకుల à°°‌సాన్ని మింగేయాలి&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; షుగ‌ర్ ఉన్న‌వారికి ఈ మొక్క à°µ‌à°°‌à°®‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకులు కొన్ని కోసి à°°‌సం తీసి దాన్ని నీటిలో క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి&period; దాన్ని ఇంట్లో స్ప్రే చేయాలి&period; దోమ‌లు పారిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకుల à°°‌సాన్ని రోజూ అర టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8088 size-full" title&equals;"Kuppinta Chettu &colon; కీళ్ల నొప్పులు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్‌&period;&period; ఇలా ఎన్నో వ్యాధుల‌ను à°¤‌గ్గించే కుప్పింట చెట్టు&period;&period; ప్ర‌తి ఇంట్లోనూ ఉండాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;kuppinta-chettu-4&period;jpg" alt&equals;"Kuppinta Chettu beneficial in reducing many diseases " width&equals;"800" height&equals;"530" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ మొక్క à°µ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ చాలా à°¤‌క్కువ మోతాదులో దీని ఆకుల à°°‌సాన్ని వాడుకోవాలి&period; మోతాదుకు మించితే దుష్ప‌రిణామాలు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; ఇక గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌లు ఈ ఆకును ఉప‌యోగించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుప్పింట చెట్టు ఆకుల పొడి&comma; నూనె à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భిస్తాయి&period; వాటిని కూడా పై à°¸‌à°®‌స్య‌à°²‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts