Marla Matangi : ఈ చెట్టు మీ ప‌రిస‌రాల్లో ఉందా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Marla Matangi &colon; à°®‌à°¨ చుట్టూ ఉండే ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌à°²‌ల్లో à°®‌రుల మాతాంగి చెట్టు కూడా ఒక‌టి&period; ఇది ఎక్కువ‌గా గ్రామాల్లో&comma; రోడ్ల వెంబ‌à°¡à°¿&comma; కాలువ గ‌ట్ల మీద&comma; బీడు భూముల్లో క‌నిపిస్తూ ఉంటాయి&period; ఈ చెట్టు ఆకులు గరుకుగా&comma; మందంగా ఉంటాయి&period; ఈ చెట్లు ఎక్కువ‌గా ఒకే à°¦‌గ్గ‌à°° గుంపుగా పెరుగుతాయి&period; అలాగే ఈ చెట్టు కాయ‌లు ముండ్ల‌ను క‌లిగి ఉంటాయి&period; ఈ కాయ‌లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి&period; ఎక్కువ‌గా అక్టోబ‌ర్&comma; à°¨‌వంబ‌ర్&comma; డిసెంబ‌ర్ నెల‌ల్లో ఈ చెట్టు కాయ‌లు కాస్తాయి&period; చాలా మంది ఈ చెట్టును ఒక పిచ్చి చెట్టుగా భావిస్తూ ఉంటారు&period; కానీ దీనిని ఔష‌ధంగా ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు&period; à°®‌రుల మాతాంగి చెట్టు ప్ర‌తి భాగం కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ చెట్టు à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్రయోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చెట్టు గింజ‌à°² నుండి నూనెను కూడా à°¤‌యారు చేస్తారు&period; ఈ నూనెను వాడ‌డం à°µ‌ల్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా క్యాన్స‌ర్&comma; క్ష‌యా&comma; à°®‌లేరియా&comma; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; పూర్వకాలంలో à°µ‌శీక‌à°°‌à°£ మందుల à°¤‌యారీలో కూడా దీనిని విరివిరిగా ఉప‌యోగించే వారు&period; à°®‌రుల మాతాంగి చెట్టు ఆకుల‌ను సేక‌రించి పేస్ట్ లాగా చేయాలి&period; ఈ పేస్ట్ ను పుండ్లు&comma; గాయాల‌పై రాయ‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; అలాగే ఈ ఆకుల పేస్ట్ ను నొప్పులు ఉన్న చోట రాసి క‌ట్టు క‌ట్టాలి&period; అలాగే ఈ ఆకుల à°°‌సాన్ని తీసి ఒళ్లంతా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా నొప్పులు తగ్గుతాయి&period; ఈ చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి à°®‌నం ఇంట్లో ఉండే దోమ‌à°²‌ను నివారించుకోవ‌చ్చు&period; ఈ చెట్టు ఆకుల‌ను కాల్చ‌గా à°µ‌చ్చిన పొగ కార‌ణంగా దోమ‌లు పారిపోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33642" aria-describedby&equals;"caption-attachment-33642" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33642 size-full" title&equals;"Marla Matangi &colon; ఈ చెట్టు మీ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో ఉందా&period;&period; అయితే ముందు ఇవి తెలుసుకోండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;marla-matangi&period;jpg" alt&equals;"Marla Matangi benefits in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33642" class&equals;"wp-caption-text">Marla Matangi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఈ చెట్టు ఆకుల‌తో పొగ వేయ‌డం à°µ‌ల్ల దోమ‌à°² బెడ‌à°¦ à°¤‌గ్గుతుంది&period; అలాగే పూర్వ‌కాలంలో à°®‌రుల మాతాంగి చెట్టుతో మందులు à°¤‌యారు చేసి à°ª‌శువుల‌కు ఆహారంలో ఇచ్చేవారు&period; దీంతో à°ª‌శువుల ఎక్క‌à°¡ తిరిగినా సాయంత్రానికి ఇంటికి à°µ‌చ్చేవ‌ట‌&period; ఈ విధంగా à°®‌రుల మాతాంగి చెట్టు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని అయిన‌ప్ప‌టికి దీనిని బాహ్యంగానే ఉప‌యోగించాల‌ని అదే విధంగా నిపుణుల à°¸‌à°®‌క్షంలోనే ఉప‌యోగించాల‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts