Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

Raw Egg : కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగవ‌చ్చా..? తాగితే ఏం జ‌రుగుతుంది..?

Editor by Editor
September 11, 2022
in ప్ర‌శ్న - స‌మాధానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Raw Egg : కోడి గుడ్ల‌తో మ‌నం ర‌క ర‌కాల వంట‌లు చేసుకుంటాం. కోడిగుడ్డ ట‌మాటా.. కోడిగుడ్డు ఫ్రై.. కోడిగుడ్డు ఆమ్లెట్‌.. ఇలా కాక‌పోతే గుడ్డును ఉడ‌క‌బెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా. మ‌రి అలా గుడ్డును అలాగే ప‌చ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండ‌దా..? ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే ఎలా..? అస‌లు గుడ్డును అలా ప‌చ్చిగా తాగ‌వ‌చ్చా..? అంటే.. అందుకు ఎస్‌.. తాగ‌వ‌చ్చు.. అని స‌మాధానం వ‌స్తుంది.. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే.. కానీ.. అందులో మ‌నం ప‌రిశీలించాల్సిన విష‌యం ఇంకోటి ఉంది.. అదేమిటంటే..

కోడిగుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగ‌వ‌చ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అది తాగే వారి ఇష్టం. అయితే.. ప‌చ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా అని ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంది. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప ప‌రిమాణంలో ఉంటుంది. ఈ క్ర‌మంలో గుడ్డును బాయిల్ చేసి, లేదంటే దాంతో కూర వండుకుని తింటే ఓకే. ఆ బాక్టీరియా చ‌నిపోతుంది. దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఎఫెక్ట్ క‌ల‌గ‌దు. కానీ గుడ్డును అలాగే ప‌చ్చిగా తాగేస్తే.. దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది.

can we eat Raw Egg what happens is it harmful
Raw Egg

అయితే ఆ బాక్టీరియా స్వ‌ల్ప ప‌రిమాణంలో ఉంటుంది క‌నుక దాంతో మ‌న‌కు ఏమీ కాదు. కానీ రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వారు ప‌చ్చి గుడ్ల‌ను తాగ‌కూడ‌దు. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్లు, జ్వ‌రం వ‌స్తాయి. ఇక గుడ్ల‌ను అలాగే ప‌చ్చిగా తాగేవారైనా స‌రే.. వాటిని మ‌రీ రెగ్యుల‌ర్‌గా అలా తాగ‌వ‌ద్ద‌ట‌. ఎందుకంటే వారిలో బ‌యోటిన్ అనే పోష‌క ప‌దార్థ లోపం సంభ‌విస్తుంద‌ట‌. దీంతో చ‌ర్మంపై దుర‌ద‌లు, వెంట్రుక‌లు రాలిపోవ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇప్పుడు తెలిసిందా.. గుడ్ల‌ను ప‌చ్చిగా తాగ‌వ‌చ్చో, తాగ‌కూడ‌దో.. క‌నుక ఇక‌పై ప‌చ్చి కోడిగుడ్ల‌ను కాకుండా గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి లేదా కూర‌గా చేసుకుని తినండి.. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌ల‌గ‌వు. ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. పోష‌కాలు ల‌భిస్తాయి.

Tags: Raw Egg
Previous Post

Onion Peel : ఈ ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును మీరు ఇక ప‌డేయ‌రు..!

Next Post

Pearl Millets : సజ్జలను నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!