ప్ర‌శ్న - స‌మాధానం

రాత్రి పూట పెరుగు తిన‌వ‌చ్చా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌విలో à°¸‌à°¹‌జంగానే చాలా మంది à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రిచే à°ª‌దార్థాల‌ను తీసుకుంటుంటారు&period; అలాంటి à°ª‌దార్థాల్లో పెరుగు మొద‌టి స్థానంలో నిలుస్తుంది&period; దీంతో à°¶‌రీరం చ‌ల్ల‌à°¬‌డుతుంది&period; పెరుగును తిన‌డం à°µ‌ల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది&period; దీంతో జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; ఇది దంతాలు&comma; ఎముక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అయితే పెరుగును తినే విష‌యంలోనూ à°ª‌లు నియ‌మాలు ఉన్నాయి&period; ముఖ్యంగా రాత్రి పూట పెరుగును తిన‌రాదు&period; కానీ దీనికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3020 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;curd-1024x683&period;jpg" alt&equals;"can you eat curd at night " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆయుర్వేద ప్ర‌కారం పెరుగును రాత్రి పూట తిన‌డం à°µ‌ల్ల మ్యూక‌స్ ఉత్ప‌త్తి అవుతుంది&period; అందువ‌ల్ల రాత్రి పూట పెరుగును తిన‌రాదు&period; à°¤‌à°°‌చూ à°¦‌గ్గు&comma; జ‌లుబు à°µ‌చ్చే వారు అయితే పెరుగును రాత్రి పూట అస్స‌లు తిన‌రాదు&period; కానీ à°ª‌లుచ‌ని à°®‌జ్జిగ‌ను సాధార‌à°£ వ్య‌క్తులు తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°ª‌గ‌టి పూట పెరుగును తింటే అందులో చ‌క్కెర క‌లిపి తింటే మంచిది&period; రాత్రి పూట పెరుగును తిన‌à°¦‌లిస్తే అందులో మిరియాల పొడి క‌లిపి తినాలి&period; దీంతో జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పెరుగును అస్స‌లు వేడి చేయ‌రాదు&period; కొంద‌రు దీన్ని వేడి చేసి ఇత‌à°° à°ª‌దార్థాల‌తో క‌లిపి తింటారు&period; అలా చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పెరుగును తిన‌à°¦‌à°²‌చిన వారు పెరుగ‌న్న తింటే మంచిది&period; à°¶‌రీరానికి మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తిన‌à°µ‌చ్చు&period; à°®‌జ్జిగ అయితే అందులో ఉల్లిపాయ‌లు&comma; జీల‌క‌ర్ర‌&comma; కీర‌దోస‌&comma; ట‌మాటాల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మజ్జిగ‌లో à°¶‌à°¨‌గ‌పిండి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని అన్నంతో తీసుకోవాలి&period; బ్రౌన్ రైస్‌తో దాన్ని తింటే ఇంకా మేలు జ‌రుగుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts