గుండె జబ్బులు, గుండె ఆరోగ్యంపై అందరికీ కలిగే సందేహాలు.. వాటికి సమాధానాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె జబ్బులు ఉన్నవారికే కాదు&comma; అవి లేని వారికి కూడా గుండె ఆరోగ్యం పట్ల అనేక సందేహాలు వస్తుంటాయి&period; ఫలానా ఆహారం తినాలా&comma; వద్దా&comma; ఏ నూనె వాడాలి&comma; గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి &quest; వంటి అనేక ప్రశ్నలు మదిలో వస్తుంటాయి&period; అయితే అలాంటి ప్రశ్నలకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2406 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;hearthealth-1024x606&period;jpg" alt&equals;"gunde jabbulu sandehalu samadhanalu" width&equals;"696" height&equals;"412" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>1&period; గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిండి పదార్థాలు తక్కువగా&comma; ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి&period; నూనె పదార్థాలను తగ్గించాలి&period; వారంలో కనీసం 5 రోజుల పాటు అయినా రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి&period; అపార్ట్‌మెంట్లలో ఉండే వారు&comma; పై అంతస్తుల్లో పనిచేసే ఉద్యోగులు లిఫ్ట్‌ వాడకుండా మెట్లను వాడితే మంచిది&period; ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు మధ్యలో కొంత సేపు పనికి విరామం ఇచ్చి కాసేపు అటు&comma; ఇటు తిరగాలి&period; ధూమపానం&comma; మద్యపానం మానేయాలి&period; బరువును నియంత్రణలో ఉంచుకోవాలి&period; హైబీపీ&comma; షుగర్‌ ఉన్నవారు వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>2&period; కొందరు ఆరోగ్యంగా కనిపించినా సడెన్‌గా గుండె పోటుతో చనిపోతుంటారు &quest; కారణం ఏమిటి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్నే సైలెంట్‌ అటాక్‌ &lpar;కార్డియాక్‌ అరెస్ట్‌&rpar; అంటారు&period; 30 ఏళ్లకు పైబడిన వారు ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3445" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;heart-attack&period;jpg" alt&equals;"" width&equals;"952" height&equals;"637" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>3&period; గుండె ఆరోగ్యం కోసం జాగింగ్‌ లేదా వాకింగ్‌&comma; ఏది చేస్తే మంచిది &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యంగా ఉన్నవారు ఏదైనా చేయవచ్చు&period; కానీ కీళ్ల సమస్యలు ఉన్నవారు వాకింగ్‌ చేయడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>4&period; చేపలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందా &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; అందువల్ల గుండెకు చేపలు మేలు చేస్తాయి&period; కానీ వాటిని అతిగా తీసుకోరాదు&period; చేపలను వేపుడుగా కన్నా కూరగా చేసుకుని తింటే మేలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"size-full wp-image-3414" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;fish&period;jpg" alt&equals;"" width&equals;"612" height&equals;"459" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>5&period; గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వస్తాయా &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&period; గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>6&period; హైబీపీ ఉంటే గుండె జబ్బులు వస్తాయా &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వస్తాయి&period; కానీ ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయి&period; బీపీని నియంత్రణలో ఉంచుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>7&period; కొలెస్ట్రాల్‌ సమస్య పెద్ద వారిలోనే ఉంటుందా &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేదు&period; యుక్త వయస్సులో ఉన్నవారిలోనూ కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండవచ్చు&period; దానికి వయస్సుతో సంబంధం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3402" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;cholesterol&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"449" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>8&period; మందులు వాడకుండా కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టలేమా &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెట్టవచ్చు&period; కానీ ఒకేసారి మందులను మానేయరాదు&period; డాక్టర్ల సూచన మేరకు పౌష్టికాహారం తీసుకుంటూ నెమ్మదిగా మందులను మానేయవచ్చు&period; కేవలం ఆహారంతోనే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది అని డాక్టర్లు నిర్దారిస్తే వారి సూచన మేరకు మందులను వాడడం మానేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>9&period; గుండె జబ్బులు రాకుండా యోగా కాపాడుతుందా &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవును&period; యోగా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>10&period; ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంట నూనెల్లో ఏది ఉత్తమం &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీఫైన్డ్‌ అయిల్స్‌ అన్నీ ప్రమాదకరమైనవే&period; గానుగలో ఆడించిన నూనెలు అయితే ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2958" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;cooking-oils&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>11&period; గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా కూరగాయలు&comma; పండ్లు&comma; నట్స్‌ తినాలి&period; నూనె పదార్థాలు మానేయాలి&period; లేదా తక్కువగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>12&period; తరచూ చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్‌&comma; కొలెస్ట్రాల్‌&comma; బీపీ&comma; 2డీ ఎకో&comma; ట్రెడ్‌మిల్‌ పరీక్షలను తరచూ చేయించుకోవాలి&period; దీని వల్ల ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవచ్చు&period; లేదంటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>13&period; హార్ట్‌ ఎటాక్‌ రాగానే వ్యక్తికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారిని 60 నిమిషాల్లోగా హాస్పిటల్‌కు తరలించాలి&period; దాన్నే గోల్డెన్‌ అవర్‌ అంటారు&period; ఆ సమయంలోగా హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి&period; లేదంటే గుండెకు తీవ్ర నష్టం కలుగుతుంది&period; ఇక హాస్పిటల్‌కు తరలించే లోపు బాధితుడికి ప్రథమ చికిత్స చేయాలి&period; ముందుగా వ్యక్తిని పడుకోబెట్టాలి&period; తరువాత ఆస్పిరిన్‌ మాత్రను&comma; దొరికితే సార్బిట్రేట్‌ మాత్రతోపాటు నాలుక కింద పెట్టాలి&period; శ్వాస ఆడకపోతే కృత్రిమ శ్వాస అందివ్వాలి&period; నోట్లో నోరు పెట్టి శ్వాసను అందించాలి&period; గుండెపై చేతులతో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ సీపీఆర్‌ చేయాలి&period; దీని వల్ల గుండెకు నష్టం కలగకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>14&period; గ్యాస్‌ నొప్పి&comma; గుండె నొప్పి ఎలా కనిపెట్టాలి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈసీజీ చేయించుకుంటే తెలిసిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>15&period; గుండె ఆపరేషన్‌ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహార నియంత్రణ పాటించాలి&period; ఆరోగ్యకరమైన ఆహారాన్ని వేళకు తీసుకోవాలి&period; రోజూ వ్యాయామం కచ్చితంగా చేయాలి&period; వేళకు మెడిసిన్‌ వేసుకోవాలి&period; వేళకు నిద్రించాలి&period; పొగతాగడం&comma; మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి&period; కొలెస్ట్రాల్‌&comma; బీపీ&comma; బరువును నియంత్రణలో ఉంచుకోవాలి&period; ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts