Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వారంలో క‌నీసం 2 సార్లు అయినా శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఎందుకంటే..?

Admin by Admin
May 17, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వివాహమైన జంటలలో అనేక సమస్యలు, ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు..ఈ సమస్య నుంచి దూరం అవ్వాలంటే ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలని నిపుణులు అంటున్నారు.. హస్తప్రయోగం లేదా నగ్నంగా పడుకోవడం వంటివి ఈ రకమైన ఫలితాన్ని ఇవ్వలేవని పరిశోధన ఫలితాలు చూపిస్తున్నాయి… సెక్స్ తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు నిద్రను వేగవంతం చేస్తాయి. అయితే, ఈ హార్మోన్లు హస్తప్రయోగం ద్వారా ఉత్పత్తి చేయబడవు. దాదాపు 159 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. సెక్స్ తర్వాత 15 నుంచి 21 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది జంటలు ఇద్దరు పని చేస్తున్నారు. దీంతో వారికి సమయం చిక్కడం లేదు. ఎవరి కెరీర్ లో వారు ముందుకు వెళ్తూ దాంపత్య సుఖాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అందుకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినసంఘటనలుంటున్నాయి. ఈ క్రమంలో శృంగార కోరికలు తీర్చుకునే సమయం చిక్కడం లేదు. శృంగారానికి తెల్లవారు జామున కూడా మంచి సమయమే. దీని వల్ల మనకు ఎనర్జీ లెవల్స్ ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

couple must do sex 2 times per week know the reasons

తెల్లవారు జామునే శృంగారానికి ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితం వస్తుంది.సంధ్యా సమయంలో విడుదలయ్యే ప్రోలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు నిద్రను వేగవంతం చేస్తాయి. మానసికంగా విశ్లేషించినప్పుడు, లైంగిక సంపర్కం ద్వారా భాగస్వాములు పొందే సంతృప్తి, ప్రేమ మరియు భద్రతా భావం అన్నీ నిద్రను ప్రభావితం చేస్తాయి..అందుకే అంటారు చీకటిలో శృంగారం మహా రంజుగా ఉంటుంది అని.. అదే ఫాలో అవ్వడం మంచిది.. కనీసం వారానికి రెండు సార్లు అయిన శృంగారంలో పాల్గొనాలని నిపుణులు చూసిస్తున్నారు.

Tags: couplesex
Previous Post

ఒక్క‌సారి వాడిన నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసి ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..

Next Post

చ‌ల్ల‌గా ఉంటాయ‌ని చెప్పి ఈ డ్రింకుల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Related Posts

lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.