వారంలో ఆ ఒక్క రోజు హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన à°ª‌డుతున్నారు&period; ప్ర‌పంచంలో ఏటా అత్య‌ధిక శాతం మంది à°®‌à°°‌ణాల‌కు కార‌à°£‌à°®‌వుతున్న వ్యాధుల్లో గుండె జ‌బ్బులు రెండో స్థానంలో ఉన్నాయి&period; ఏటా అనేక à°²‌క్ష‌à°² మంది ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌à°² à°µ‌ల్ల చ‌నిపోతున్నారు&period; గుండెకు à°¸‌à°°‌à°«‌à°°à°¾ అయ్యే à°°‌క్త ప్ర‌వాహానికి ఏదైనా అడ్డుప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్ à°¸‌రిగ్గా అంద‌దు&period; à°«‌లితంగా హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తాయి&period; ఈ క్ర‌మంలో ఛాతిలో అసౌక‌ర్యం&comma; ఛాతిలో తీవ్ర‌మైన నొప్పి&comma; చేతుల్లో నొప్పిగా ఉండ‌డం&comma; అజీర్ణం&comma; జీర్ణాశయంలో అసౌక‌ర్యం&comma; తీవ్రంగా చెమ‌ట à°ª‌ట్ట‌డం&comma; వాంతులు కావ‌డం&comma; ఆందోళ‌à°¨‌&comma; అల‌à°¸‌ట‌&comma; వేగంగా లేదా అసాధార‌à°£ రీతిలో గుండె కొట్టుకోవ‌డం&period;&period; వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అయితే ఈ à°²‌క్ష‌ణాలు అన్నీ అంద‌రిలో క‌నిపించాల‌ని ఏమీ లేదు&period; కొంద‌రిలో కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఇంకొంద‌రిలో ఇంకొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; అయిన‌ప్ప‌టికీ హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిందంటే ఒక్క‌సారిగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు&period; ఈ క్ర‌మంలో త్వ‌à°°‌గా స్పందించ‌క‌పోతే ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1659 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;most-heart-attacks-occur-on-that-particular-day-in-a-week-1024x690&period;jpg" alt&equals;"most heart attacks occur on that particular day in a week " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే హార్ట్ ఎటాక్ లు అనేవి ఎప్పుడు à°µ‌స్తాయో చెప్ప‌లేం&period; ఇందుకు ప్ర‌త్యేకమైన à°¸‌à°®‌యం అంటూ ఏదీ ఉండ‌దు&period; కానీ వారంలో ఒక్క రోజులో మాత్రం హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయ‌ని సైంటిస్టులు తేల్చారు&period; అవును&period;&period; సోమవారం రోజు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా à°µ‌స్తాయ‌ని తెలిపారు&period; అందుకు గాను సైంటిస్టులు గ‌à°¤ 7 సంవ‌త్స‌రాలుగా సుమారుగా 1&comma;56&comma;000 హాస్పిటళ్ల‌లో హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చిన వారి వివ‌రాల‌ను సేక‌రించి విశ్లేషించారు&period; దీంతో చాలా మందికి సోమ‌వారం రోజునే ఎక్కువ‌గా హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చిన‌ట్లు వెల్ల‌డైంది&period; ఈ అధ్య‌à°¯‌నం వివ‌రాల‌ను అమెరిక‌న్ హార్ట్ జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°¶‌ని&comma; ఆది వారాల్లో ఎవ‌రైనా à°¸‌రే ఎంజాయ్ చేస్తారు&period; ఈ క్ర‌మంలో సోమ‌వారం రోజు ఉద‌యాన్నే నిద్ర లేచి ఆఫీసుకో&comma; కాలేజీకో&comma; స్కూల్‌కో వెళ్లాలంటే వెళ్ల‌బుద్ధి కాదు&period; ముందురోజు ఆల‌స్యంగా నిద్ర‌పోతారు&period; దీంతో à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే అంత‌ర్గ‌à°¤ వ్య‌à°µ‌స్థ అయిన à°¸‌ర్కేడియ‌న్ à°°à°¿à°¥‌మ్ దెబ్బ తింటుంది&period; à°¶‌రీరం తీవ్ర‌మైన ఒత్తిడికి గుర‌వుతుంది&period; అందువ‌ల్ల సోమ‌వారం రోజు చాలా మందికి హార్ట్ ఎటాక్ లు à°µ‌స్తాయని సైంటిస్టులు తేల్చారు&period; క‌నుక వారంలో ఆ రోజు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటే మేలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కేవ‌లం సోమ‌వారం రోజునే హార్ట్ ఎటాక్ à°µ‌స్తుంద‌ని అనుకోకూడ‌దు&period; à°ª‌రిస్థితులు అనుకూలించ‌క‌పోతే ఎప్పుడైనా ఎవ‌రికైనా హార్ట్ ఎటాక్ రావ‌చ్చు&period; క‌నుక ఆ స్థితి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌డం ఉత్త‌మం&period; నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు à°¸‌రైన పౌష్టికాహారం తీసుకోవ‌డం&comma; వేళ‌కు నిద్ర పోవ‌డం చేస్తే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వారాంతాల్లో&comma; వేస‌వి సెల‌వుల్లో హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని&comma; చ‌లికాలం&comma; చ‌లి ప్ర‌దేశాల్లో హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని కూడా సైంటిస్టులు తేల్చారు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts