Eggs : రోజూ ఒక కోడిగుడ్డు తింటే.. మీ గుండె సేఫ్‌.. సైంటిస్టులు చెబుతున్న మాట‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; కోడిగుడ్లు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period; వీటిని ఉడ‌క‌బెట్టి&comma; ఆమ్లెట్ వేసి లేదా కూర రూపంలో చేసి తింటుంటారు&period; అయితే కోడిగుడ్లను నిత్యం తింటే మనకు అనేక‌ రకాల లాభాలు కలుగుతాయి&period; కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి&period; అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని&comma; గుండెకు మంచిదికాదని అంటుంటారు&period; కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే చెబుతున్నాయి&period; ఈ క్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని&period;&period; హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">25 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి&comma; నిత్యం ఒక కోడిగుడ్డును తినే 9734 మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు&period; ఈ క్రమంలో తేలిందేమిటంటే&period;&period; వారంలో కనీసం 6 కోడిగుడ్లు తిన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గాయని&comma; అలాగే వారిలో ఉండే ట్రై గ్లిజరైడ్ల శాతం కూడా తగ్గిందని వెల్లడైంది&period; అందుకని నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19696" aria-describedby&equals;"caption-attachment-19696" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19696 size-full" title&equals;"Eggs &colon; రోజూ ఒక కోడిగుడ్డు తింటే&period;&period; మీ గుండె సేఫ్‌&period;&period; సైంటిస్టులు చెబుతున్న మాట‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;eggs&period;jpg" alt&equals;"take Eggs regularly to protect heart say experts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19696" class&equals;"wp-caption-text">Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు&period; వాటి వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగతుందని&comma; దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయని అంటున్నారు&period; క‌నుక కోడిగుడ్ల‌ను తినాల్సిందిగా వారు సూచిస్తున్నారు&period; అయితే కోడిగుడ్ల‌లో à°ª‌చ్చ‌సొన‌ను మాత్రం అధికంగా తిన‌రాదు&period; దాన్ని అధికంగా తింటే&period;&period; గుండెకు ఏమాత్రం ప్ర‌యోజ‌నం క‌à°²‌గ‌క‌పోగా&period;&period; à°®‌à°¨‌కు హాని క‌లుగుతుంది&period; క‌నుక à°ª‌చ్చ‌సొన అంత‌గా తిన‌రాదు&period; తెల్ల సొన తింటేనే అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts