వ్యాయామం చేస్తున్నారా..? అయితే ఆహారం సరిగ్గా తింటున్నారా.. లేదా చెక్ చేసుకోండి..!
ప్రతి ఒక్కరికి వారి గుండెను ఆరోగ్యకరంగా వుంచుకోవాలని వుంటుంది. అయితే దానికవసరమైన వ్యాయామంతో పాటు సరి అయిన ఆహారాన్ని కూడా తీసుకుంటున్నామా లేదా అనేది గమనించాల్సి వుంటుంది. ...
Read more