Medi Chettu : ఔష‌ధ గుణాల మేడి చెట్టు.. దీంతో క‌లిగే ఉప‌యోగాలెన్నో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Medi Chettu &colon; మేడి చెట్టు&period;&period; దీనినే ఔదంబ‌à°° వృక్షం&comma; à°¦‌త్తాత్రేయ వృక్షం అని పూజించే సంప్ర‌దాయం పూర్వ‌కాలం నుండి ఉంది&period; కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు&period; à°®‌హా ఆయుర్వేద సంప‌à°¦ కూడా ఈ మేడి చెట్టులో ఉంది&period; ఈ మేడి చెట్టును చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు&period; దీనిని సంస్కృతంలో ఉదుంబ‌à°°‌&comma; క్షీర వృక్ష అని&comma; హిందీలో గుల‌ర్ అని పిలుస్తుంటారు&period; మేడి చెట్టు à°µ‌గ‌రు రుచిని క‌లిగి ఉంటుంది&period; మేడి చెట్టు à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చెట్టును ఉప‌యోగించి అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; స్త్రీల‌ల్లో à°µ‌చ్చే యోని రోగాల‌ను&comma; ఉబ్బు రోగాలను&comma; à°¸‌ర్ఫిని&comma; వ్ర‌ణాల‌ను&comma; పైత్యాన్ని&comma; అతి మూత్ర వ్యాధిని&comma; à°°‌క్త పైత్యాన్ని à°¤‌గ్గించ‌డంలో మేడి చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; మేడి చెట్టు లేత ఆకుల పొడిని అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తేనెతో క‌లిపి రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే పైత్య రోగాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14230" aria-describedby&equals;"caption-attachment-14230" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14230 size-full" title&equals;"Medi Chettu &colon; ఔష‌à°§ గుణాల మేడి చెట్టు&period;&period; దీంతో క‌లిగే ఉప‌యోగాలెన్నో&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;medi-chettu&period;jpg" alt&equals;"Medi Chettu uses very wonderful tree " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14230" class&equals;"wp-caption-text">Medi Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°µ‌à°¦ బిళ్లల‌ను&comma; à°¶‌రీరంలో వచ్చే క‌à°£‌తుల‌ను à°¤‌గ్గించే à°¶‌క్తి మేడి చెట్టు పాల‌కు ఉంది&period; గ‌à°µ‌à°¦ బిళ్ల‌లు లేదా క‌à°£‌తులు à°µ‌చ్చిన‌ప్పుడు మేడి చెట్టు à°¦‌గ్గ‌à°°‌కు వెళ్లి à°¨‌à°®‌స్క‌రించి à°®‌à°¨ బాధ‌ను చెప్పుకుని ఆ చెట్టుకు గాటు పెట్టి ఆ గాటు నుండి à°µ‌చ్చే పాల‌ను గ‌à°µ‌à°¦ బిళ్ల‌à°²‌పై&comma; క‌à°£‌తుల‌పై à°¦‌ట్టంగా పూసి వాటిపై దూదిని ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గ‌à°µ‌à°¦ బిళ్ల‌లు&comma; క‌à°£‌తులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేడి à°ª‌ళ్ల క‌షాయాన్ని కానీ&comma; à°°‌సాన్ని కానీ తాగ‌డం à°µ‌ల్ల అధిక దాహం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; మేడి చెక్క à°°‌సాన్ని కానీ&comma; క‌షాయాన్ని కానీ నోట్లో పోసుకుని 10 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయ‌డం వల్ల నోటి పూత à°¤‌గ్గుతుంది&period; మేడి చెట్టు వేరును నీటితో క‌లిపి మెత్త‌గా నూరి అరి కాళ్ల‌కు రాయ‌డం వల్ల సుఖ ప్ర‌à°¸‌వం జ‌రుగుతుంది&period; మేడి చెట్టుకు పూజ చేసి తిథి ప్ర‌కారంగా ఈ చెట్టు వేరును కానీ చిన్న మొక్క‌ను కానీ తెచ్చుకుని à°ª‌సుపు&comma; కుంకుమ చ‌ల్లి నీడ‌లో ఎండ‌బెట్టి దానిని వెండి లేదా రాగి తాయ‌త్తులో ఉంచి మెడ‌కు కానీ మొల‌కు కానీ క‌ట్టుకోవ‌డం à°µ‌ల్ల మాన‌సిక à°¬‌à°²‌హీనత à°¤‌గ్గి ధైర్యంగా à°¤‌యార‌వుతారు&period; ఇలా చేయ‌డం వల్ల&period;&period; à°§‌à°¨ à°¨‌ష్టం క‌లిగిన వారికి మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భించ‌à°¡‌మే కాకుండా తిరిగి à°§‌నాన్ని సంపాదించుకునే à°¶‌క్తి à°²‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీల‌లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే అతి à°°‌క్త‌స్రావం à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా మేడి చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; మేడి చెట్టు కాయ‌à°²‌ను క‌ట్ చేసి ఎండ‌బెట్టి పొడిలా చేసుకోవాలి&period; 100 గ్రా&period;&comma; మేడి కాయల పొడికి 100 గ్రా&period; à°ª‌టిక బెల్లం పొడిని&comma; 50 గ్రా&period; తేనెను క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని 10 గ్రా&period; చొప్పున తీవ్ర‌à°¤‌ను à°¬‌ట్టి రెండు లేదా మూడు పూట‌లు తీసుకుంటూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్తస్రావం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేడి కాయ‌à°²‌ను&comma; మోదుగ పువ్వుల‌ను à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి నువ్వుల నూనెతో మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మానికి కొద్దిగా తేనెను క‌లిపి రాత్రి పూట యోనికి లేప‌నంగా రాసుకుంటూ ఉంటే యోని బిగువుగా à°¤‌యార‌వుతుంది&period; మేడి చెట్టు బెర‌డు పొడి&comma; à°®‌ర్రి చెట్టు లేత ఆకుల పొడి&comma; à°ª‌టిక బెల్లం పొడిని à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి పూట‌కు 10 గ్రా&period;à°² చొప్పున రెండు పూట‌లా తీసుకుంటూ&period;&period; వెంట‌నే వేడి పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల పురుషుల‌ల్లో వీర్య నష్టం à°¤‌గ్గి&comma; వీర్యం గ‌ట్టి à°ª‌à°¡‌డంతోపాటు సంభోగ‌ à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేడి పండ్ల‌ల్లో ఉండే గింజ‌à°²‌ను తీసి ఎండ‌బెట్టి పొడిలా చేసి పూట‌కు మూడు గ్రాముల చొప్పున నిమ్మ‌కాయంత à°ª‌రిమాణంలో ఆవు వెన్న‌తో క‌లిపి తింటుండ‌డం à°µ‌ల్ల వృధాప్య ఛాయ‌లు à°¤‌గ్గుతాయి&period; ఒక గ్లాస్ నీటిలో మేడి చెక్క‌ను à°ª‌గ‌à°²‌కొట్టి వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; అందులో ఒక టీ స్పూన్ బార్లీ గింజ‌à°² పొడి&comma; ఒక టీ స్పూన్ à°ª‌టిక బెల్లం పొడిని క‌లిపి తాగుతూ ఉంటే గ‌ర్భ‌స్రావం అవ‌కుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts