Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

రాత్రి నిద్ర‌పోయేట‌ప్పుడు ఇలా చేస్తున్నారా..? దుష్ట శ‌క్తులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Admin by Admin
June 10, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తుని ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక మహిళలు అనుసరించారంటే కచ్చితంగా సమస్యలు ఏమీ లేకుండా హాయిగా ఉండొచ్చు.

చాలామంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆనందంగా లేకపోవడం అస్తమానం గొడవలు ఇలా ఏదో ఒకటి.. అటువంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అలా కాకుండా సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట తలస్నానం చేయకూడదు ఇలా చేయడం వలన వాస్తు దోషాలు కలుగుతాయి. రాత్రి నిద్ర పోయేటప్పుడు తలని వదిలేసి నిద్రపోకూడదు కచ్చితంగా తలని అల్లుకోవాలి అప్పుడు నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

if you are doing like this at night you will get negative energy

అయితే తలని భర్త ఉన్నప్పుడు విప్పచ్చు. వదిలేసి నిద్రపోవచ్చు. మిగిలిన సమయాల్లో తల అల్లుకునే ఉండాలి. ఆనందం కలిగి ప్రశాంతంగా ఉండాలంటే దక్షిణ దిశలో రాత్రిపూట దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఆనందంగా ఉండొచ్చు. సమస్యల నుండి బయట పడొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలిగే ఇబ్బందులు నుండి దూరంగా ఉండాలంటే దిండు కింద పుస్తకాలు మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులని ఉంచరాదు. ఇలా ఈ తప్పులను చేయకుండా చూసుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఆనందంగా జీవించొచ్చు.

Tags: negative energy
Previous Post

నందమూరి ఫ్యామిలీ లో హరికృష్ణ, తారకరత్నతో సహా మరణించిన ఎన్టీఆర్ వారసులు..! ఎవరంటే ?

Next Post

ఈ సంకేతాలు మీ ఇంట్లో క‌నిపిస్తున్నాయా.. అయితే పితృ దోషం ఉన్న‌ట్లే..!

Related Posts

ఆధ్యాత్మికం

చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

June 12, 2025
Home Tips

ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే.. సింపుల్ చిట్కాలు..!!

June 12, 2025
వినోదం

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

June 12, 2025
వినోదం

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

June 12, 2025
lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!