Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

మీరు ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఇవి ద‌రిద్రానికి సంకేతాలు..

Admin by Admin
May 20, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆర్థిక ఇబ్బందులు మనిషి మానసికంగా చాలు కుంగదీస్తాయి.. కొంతమందికి సంపాదించే సోర్స్‌ లేక డబ్బులోటుతో ఉంటారు.. మరికొంతమంది డబ్బుబానే సంపాదిస్తారు.. కానీ వచ్చినదంతా.. అదే దారిన వెళ్లిపోతుంది. అనుకోని ఖర్చులు.. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంటాయి. వచ్చేదాని కంటే.. పోయే లెక్క ఎక్కువ ఉంటుంది. అప్పులపాలు అవుతారు.. ఇలా తరచూ జరుగుతుంది అంటే.. మీకు ఏదో సమస్య ఉన్నట్లే లెక్క.. వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతుంది.. ఇంట్లో ఏవి పడితే అవి ఉంచడం, పెట్టాల్సిన దిక్కులో కాకుండా వేరే దిక్కులో ఉంచడం ఇవన్నీ దోషాలు.. ఇంట్లో ఉంచిన వ‌స్తువుల‌ను వాస్తుకు అనుగుణంగా ఆయా దిశ‌ల్లో ఉంచాల‌ని నిపుణులు అంటున్నారు..

ముందుగా సంప‌ద దేవుడైన కుబేరున్ని సంప‌న్నం చేసుకోవాలి. ఆయ‌న మ‌న్నించిన‌ప్పుడు అదృష్టం, సంప‌ద కురుస్తాయి. ఉత్త‌రం కుబేరునికి మంచి ప్ర‌దేశం. సంప‌ద పెరుగుతుంది. కాబ‌ట్టి ఉత్త‌రం దిక్కును శుభ్రంగా, ఎన‌ర్జిటిక్‌గా, పాజిటివ్ ఎన‌ర్జీ ఉండేలా చూసుకోవాలి. ఇది సంప‌ద పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఇంట్లో ఈశాన్య దిశ‌లో ఎటువంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌దు. ఈశాన్య మూల‌న గాలి, వెలుతురు వ‌చ్చేలా చూసుకోవాలి. ఈశాన్యంలో ఎటువంటి అడ్డంకులు ఉంచ‌కూడ‌దు. చెత్త‌, చెదారాల‌ను కూడా ఉంచ‌కూడ‌దు. ఈశాన్య దిశ సిరిసంప‌ద‌ల‌కు అనుకూలిస్తుంది. అదే విధంగా ఇంటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

if you are doing these mistakes then you will lose money

ఇంట్లో ప‌నికిరాని వ‌స్తువుల‌ను, చెత్తా చెదారాలను ఉంచుకోకూడదు.. పారేస్తూ ఉండాలి. ఇంటి ప్ర‌ధాన ద్వారానికి నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. విద్యుత్ వైర్ల‌తో కూడిన పోల్స్ లేకుండా చూసుకోవాలి. ఈశాన్య దిశలో బ‌రువులు ఉంచొద్దు.. నీటి ట్యాంకులు లేకుండా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌రిద్రం పోతుంది. ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహం వ‌స్తుంది. డ‌బ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో వాటర్‌ లీకేజ్‌ ఉండకూడదు.. ట్యాప్‌ ద్వారా ఎప్పుడూ వాటర్‌ లీక్‌ అవుతుంటే.. వెంటనే వాటిని సరిచేయించండి.. నీరు వృథాగా పోతే..డబ్బు కూడా అలానే వృధాగా పోతుందని పండితులు అంటున్నారు. కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ ఇంట్లో అయితే నీటిని జాగ్రత్తగా వాడతారో.. ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు.. చిన్నపనికి కూడా నీటిని అనవసరంగా వేస్ట్‌ చేయడం, ట్యాప్‌ ద్వారా ఎప్పుడూ నీళ్లు కారుతూ ఉండటం దరిద్రానికి సంకేతాలే..!

Tags: money
Previous Post

నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి అదే ప‌నిగా కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Next Post

ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయా.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు..

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!