Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా..?

Admin by Admin
January 31, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మన ఇండ్లలో ఎక్కువగా దేవుడికి సంబంధించిన ఫోటోలు, లేదంటే మన ఫోటోలు, లేదంటే పూల ఫోటోలు లాంటివి మాత్రమే పెట్టుకుంటాం. ఇంకొంతమంది రకరకాల డిజైన్లలో నేచర్ కు సంబంధించిన ఫోటోలు కానీ పెయింటింగ్స్ కానీ ఇంట్లో వేయించుకుంటారు. కానీ ఇంట్లో నెమలి ఫోటో కానీ పెయింటింగ్ కానీ ఉంటే కలిగే లాభాలు ఏంటో మీలో ఎవరికైనా తెలుసా.. తెలియకుంటే ఓసారి ఇది చదవండి.

నెమలి అనేది శాంతి, ప్రేమ, అందానికి చిహ్నం. అందుకే నెమలి పెయింటింగ్ కానీ ఫోటోలు కానీ ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. నెమలి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల వ్యక్తిగత జీవితంలో సక్సెస్ అవ్వడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగం చేస్తున్న వారైతే ప్రమోషన్ తప్పకుండా వస్తుంది. సాధారణంగా ఈ ఫోటోను మనం ఇంట్లోకి ప్రవేశించే ద్వారం వద్ద అందరికీ కనిపించేలా పెట్టుకోవాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

what happens if you put peacock painting in home

అలాగే నెమలి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల బల్లులు వంటి కీటకాలు దరిచేరకుండా ఉంటాయి. ఈ ఫోటోలను పడకగదిలో పెట్టుకుంటే దంపతుల మధ్య ఉండే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే చెడు ప్రభావం మనపై పడదు. నెమలి నాట్యం అందరినీ ఆకర్షిస్తుంది కాబట్టి, ఈ ఫోటోని ఇంట్లో పెడితే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే పిల్లల పై పడే ప్రతికూల కంటి చూపు కూడా తొలగిపోతుంది.

Tags: peacock
Previous Post

ఈ విష‌యం తెలుసుకుంటే క‌చ్చితంగా బిడ్డ‌కు త‌ల్లిపాలే ప‌ట్టిస్తారు..!

Next Post

దోమలు ఎక్కువగా తలపైనే ఎగరడం మీరు ఎప్పుడైనా గమనించారా.. కారణం ఇదేనా..?

Related Posts

international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.