ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ఈ రోజుల్లో నెటిజన్లు వైరల్ గా తీసుకుంటున్నారు. అనవసరమైన వీడియోలు, ఫోటోల మధ్య ఇలాంటి పజిల్ గేమ్ ప్రతి ఒక్కరి తెలివితేటలను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు అబ్బురపరిచే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలను సెకండ్లలో ఎవరు గుర్తించలేరు. కానీ మీరు దానిని నిర్దిష్ట సంఖ్యలో సెకండ్లలో గుర్తించినట్లయితే, కచ్చితంగా మీ తెలివితేటలు ఇతరుల కంటే గొప్పగా ఉంటాయి.
ఆప్టికల్ ఇల్యూషన్ సమయాన్ని గడపడానికే కాదు, సమస్యలు పరిష్కరించే నైపుణ్యాన్ని కూడా పెంచుతుందని సైకాలజిస్టులు అంటారు. రోజూ ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ లు స్వీకరిస్తే, మీ ఏకాగ్రత పెరగడంతో పాటు పరిశీలన నైపుణ్యం మెరుగుపరుస్తుందని వారి భావన. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి, నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో పజిల్ పై ఓ లుక్కేద్దాం పదండి.
పైన పేర్కొన్న ఫోటోను చూస్తుంటే, ఎవరో ఇంచక్కా ఓ ఫామ్ హౌస్ లో లంచ్ పార్టీకి రెడీ చేస్తున్నట్లు మీరు అనుకోవచ్చు. మీ గెస్ కరెక్టే, అయితే ఆ లంచ్ పార్టీకి దగ్గరలో ఆనుకొని అతిధి ఉంది. మరేదో కాదు మొసలి. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. సరిగ్గా 13 సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్. ఫోటోను పైపైన కాకుండా తీక్షణంగా చూస్తే మీకు మొసలి ఈజీగా కనిపిస్తుంది. లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్ లో కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికిన దొరక్కపోతే, సమాధానం కోసం కింద ఫోటో చూడండి.