యోగా

Yoga For Digestion: భోజనం చేసిన త‌రువాత ఈ 2 యోగాస‌నాలు వేయండి.. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>Yoga For Digestion&colon;<&sol;strong> రోజూ రాత్రి పూట భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు&period; రాత్రి భోజ‌నానికి&comma; నిద్ర‌కు à°®‌ధ్య క‌నీసం 3 గంట‌à°² వ్య‌à°µ‌à°§à°¿ ఉండాలి&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; జీర్ణ‌à°¶‌క్తి à°¨‌శిస్తుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; అందువ‌ల్ల రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు&period; క‌నీసం 3 గంట‌à°² à°¸‌à°®‌యం ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అజీర్ణ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కంతో బాధ‌à°ª‌డుతున్న‌వారు భోజ‌నం చేసిన à°¤‌రువాత కింద తెలిపిన రెండు ఆస‌నాల‌ను వేయ‌à°µ‌చ్చు&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°®‌à°°à°¿ ఆ ఆస‌నాలు ఏమిటో&comma; ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4454 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;vajrasana1&period;jpg" alt&equals;"Yoga For Digestion do these 2 asanas after meals for better digestion " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌జ్రాస‌నం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా సుఖాసన స్థితిని పొందాలి&period; నిటారుగా కూర్చోవాలి&period; రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి&period; ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి&period; కాళ్ల‌ను మోకాళ్ల à°¦‌గ్గ‌à°° వెన‌క్కి à°®‌à°¡‌వాలి&period; వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి&period; పాదం కింది భాగం &lpar;అరికాలు&rpar; పైకి కనపడేలా ఉంచుకోవాలి&period; మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి&period; పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి&period; వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి&period; అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి&period; రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి&period; తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి&period; వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సుఖాస‌నం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేల‌పై కూర్చుని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి&period; తరువాత కాళ్ళను మడచి కూర్చోవాలి&period; వెన్నుముక నిటారుగా ఉండేట్లుగా చూసుకోవాలి&period; ఇలా సుఖంగా సౌకర్యంగా వెన్ను నిటారుగా ఉంచి ఎంతసేపైనా ఈ ఆసనంలో ఉండవచ్చు&period; అయితే భుజాలను సుల‌భంగా à°µ‌దిలేయ‌కుండా దృఢంగా ఉంచాలి&period; సౌకర్యంగా ఉన్నంత సేపు ఈ భంగిమలో కూర్చోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4453" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;sukhasanam&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"438" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌జ్రాస‌నం&comma; సుఖాస‌నం&period;&period; ఈ రెండు ఆస‌నాల‌ను తిన్న à°¤‌రువాతే కాదు&comma; ఎప్పుడైనా వేయ‌à°µ‌చ్చు&period; ఎంత సేపైనా ఈ ఆస‌నాల్లో ఉండ‌à°µ‌చ్చు&period; సౌక‌ర్య‌వంతంగా ఉన్నంత à°µ‌à°°‌కు ఈ ఆస‌నం వేయ‌à°µ‌చ్చు&period; ఈ రెండు ఆస‌నాల à°µ‌ల్ల అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండు ఆస‌నాల‌ను వేయడం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌దు&period; గ్యాస్‌&comma; అసిడిటీ à°¤‌గ్గుతాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; లివ‌ర్ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; జీర్ణాశ‌యానికి à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరిగి అజీర్ణం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts