Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

హై బీపీ అంటే ఏమిటి.. పెద్ద‌ల‌కి ఏ ప‌రిధిలో ఉండాలి..?

Sam by Sam
October 9, 2024
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇందులో అధిక ర‌క్త‌పోటు ఒక‌టి. గుండె ఆరోగ్యంలో రక్తపోటు పాత్ర కీలకం. బ్లడ్ ప్రెజర్ తగ్గినా, పెరిగినా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే బీపీని నార్మల్‌గా మెయింటెన్ చేయాలి. అయితే జీవనశైలి మార్పులతో ఇటీవల కాలంలో చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఊబకాయం, ఉప్పు వినియోగం పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, హెల్తీ ఫుడ్ తినకపోవడం వంటివి హై బీపీకి కారణాలు.అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది.

ధమనుల గోడలపై రక్తం చూపించే ఫోర్స్‌ను రక్తపోటుగా కొలుస్తారు. బ్లడ్ ప్రెషర్ ఫోర్స్ సాధారణ పరిధి (120/80)కి మించి 180/120 మిల్లీమీటర్ల మెర్క్యూరీ వరకు పెరిగితే హైపర్‌టెన్సివ్ క్రైసిస్ వస్తుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు హృదయనాళ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా శరీరంలో అధిక రక్తపోటు ఉందనే విషయాన్ని తీవ్రమైన తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, యాంగ్జైటీ, ఛాతి నొప్పి వంటి కొన్ని సంకేతాలు తెలుపుతాయి.

what is high blood pressure and its range how much

ముఖ్యంగా హైపర్ టెన్షన్(హై బీపీ)తో బాధపడుతున్న వ్యక్తులు పోషకాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హై బీపీకి వైద్యుల సూచన మేరకు కొన్ని మందులు వాడుతున్నప్పటికీ, వాటితో పాటు ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. బీపీ ఎక్కువైతే పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. అధిక రక్తపోటుతో తలనొప్పి, తలతిరగడం, దృష్టిలోపం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు హైబీపీ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బీపీని ఎల్లప్పుడూ కంట్రోల్​లో ఉంచుకోవాల్సి ఉంటుంది. రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ముందుగానే గుర్తించడానికి, మందుల విషయంలో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.

Tags: high bp
Previous Post

Jowar Idli : రోజూ తినే ఇడ్లీల‌కు బ‌దులుగా ఈ ఇడ్లీల‌ను తినండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఏమీ ఉండ‌వు..!

Next Post

ఏ రాశి వారు ఏ రంగంలో అయితే రాణిస్తారో తెలుసా..?

Related Posts

పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025
lifestyle

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

July 12, 2025
lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025
mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.