Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఉద్యోగ ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో ఇచ్చే ఈ పజిల్‌ని 3 సెక‌న్ల‌లో సాల్వ్ చేయ‌గ‌లరా..!

Sam by Sam
November 1, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ట్రిక్కీ ప్రశ్నలు, చిక్కుముడులు సాల్వ్ చేసేందుకు మైండ్‌కి కాస్త ప‌ని చెప్పిన వాటికి స‌మాధానం దొరికాక పొందే మ‌జానే వేరు. అయితే సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల అనేక చిక్కుముడులు కోకొల్లలుగా క‌నిపిస్తూ ఉన్నాయి. వాటిలో ఏదో ఒక‌టి వైర‌ల్ అవుతూనే ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఓ ట్రిక్కీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ప్రశ్న‌ల‌ని ఉద్యోగ ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో కూడా అడుగుతుంటారు. జ‌స్ట్ మూడు సెక‌న్ల‌లో సాల్వ్ చేయ‌మ‌ని ఇంట‌ర్వ్యూకి వ‌చ్చే వారిని సీఈఓలు అడ‌గడం జ‌రరుగుతుంది.అయితే ఇప్పుడు ఈ ప‌జిల్ కాస్త‌ గందరగోళానికి గురిచేసేలా ఉన్న ఫ‌లితం చాలా ఈజీగా రాబ‌ట్ట‌వ‌చ్చు.

సంఖ్య‌లు వాటి మ‌ధ్య ఉన్న సింబ‌ల్స్ కాస్త గంద‌ర‌గోళాల‌నికి గురి చేస్తాయి. ఇవి 5వ తరగతి పాఠశాలలో బోధించబడుతున్నాయి. ప్రశ్న ఇలా ఉంది: 3×3-3÷3+3 ఇది “మేధావికి మాత్రమే” అనే శీర్షికతో సోష‌ల్ మీడియాలో కూడా ప్రత్య‌క్షం అవుతుంటుంది. దీనికి కొంతమంది స‌మాధానం మూడు అని చెప్ప‌గా, మ‌రి కొంద‌రు 5 అని స‌మాధానం చెప్పారు. కాని ఇక్క‌డ మ‌నం BODMAS రూల్ అప్లై చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ సమస్యను పరిష్కరించ‌వ‌చ్చు.

can you solve this puzzle

ముందు బాడ్‌మాస్ నియమం ప్రకారం, మొద‌ట భాగించడం చేయాలి కాబట్టి, 3ని 3తో భాగించండి అప్పుడు ఫ‌లితం మ‌నకు 1 వ‌స్తుంది.ఆ త‌ర్వాత గుణకార భాగాన్ని చేస్తాము. 3ని 3తో గుణిస్తే 9 వ‌స్తుంది. ఇప్పుడు, సమీకరణం 9-1+3 గా చేయాలి.. అప్పుడు మ‌నం మొదట కూడికను మరియు తరువాత తీసివేతను నిర్వహిస్తాము, అది సమాధానం 11ని ఇస్తుంది. ఇలా చేయ‌డం ద్వారా ఫ‌లితాన్ని చాలా త‌క్కువ స‌మ‌యంలోనే రాబ‌ట్ట‌వ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి మీ మెదుడుని మ‌రింత షార్ప్ చేసుకోండి.

Tags: puzzle
Previous Post

Money : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. అయితే వెంట‌నే తీసేయండి.. లేదంటే డ‌బ్బు మొత్తం పోతుంది..!

Next Post

Laughing Buddha : ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఎక్క‌డ పెడితే.. ఎలాంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.