Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్ట‌ప‌డే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Admin by Admin
January 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chiranjeevi Favorite Food : మెగాస్టార్ చిరంజీవి చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఏ హీరోకైనా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోలు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలలో కొంతమంది హీరోలకు వారికిష్టమైన ఆహార పదార్థాలు పెడితే కాదనకుండా లాగించేస్తారట.. కాని చిరంజీవి అంద‌రి హీరోల‌లా కాకుండా ఒక ప‌ద్ద‌తిలో చాలా క్ర‌మ‌శిక్ష‌ణతో న‌డుస్తూ అంద‌రి మ‌న్న‌లు పొందారు. చిరంజీవి ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీ ఇస్తూ అంద‌రి మెప్పు పొందుతున్నారు. చిరు త్వ‌ర‌లో విశ్వంభ‌ర చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

తాజాగా చిరంజీవి తినే ఫుడ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికే ఇష్టపడతార‌ని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. చేపల పులుసు.. రొయ్యల వేపుడు అంటే చిరుకి ప్రాణం అంట. ఇంకా రొయ్యల బిర్యానీ చేస్తే లొట్టలు వేసుకొని తింటారట.. ఇది అంతా కూడా ఒక ఆంగ్ల పత్రికలో రాశారు.. చేపలలో వివిధ రకాల చేపలతో వివిధ రకాల డిషెష్ చేయించుకొని తినేవారట. ఇంకా చిరంజీవికి సీ ఫుడ్ ఎలా అయితే ఇష్టమో చిరంజీవి ముద్దుల కొడుకు రామ్ చరణ్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టమట.

do you know what is Chiranjeevi favorite food

ఎక్కడికి వెళ్లిన బిర్యానీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతారట రామ్ చ‌రణ్. ఇక చిరు విష‌యానికి వ‌స్తే సీ ఫుడ్ తో పాటు దోశ అంటే కూడా చాలా ఇష్టమట.. ఇంట్లో చేసిన దోశ అంటే ఎంతో ఇష్టమట. లాక్ డౌన్ స‌మ‌యంలో చిరంజీవి తల్లికి కూడా చిరు దోశ చేసి ఎంతో ప్రేమగా తినిపించాడు. అందుకు సంబంధించిన వీడియోని త‌న సోష‌ల్ మీడియ‌లో షేర్ చేయ‌గా, నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది.

Tags: Chiranjeevi
Previous Post

Actress : సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ డ‌బ్బు సంపాదిస్తున్న‌ అందాల ముద్దుగుమ్మ‌లు వీరే..!

Next Post

రోజులో జాగింగ్ ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.