Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

Admin by Admin
January 28, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు. సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కొక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి, తగిన ఆహారం తీసుకోవడం. శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక రక్తంలోనూ వివిద రకాల గ్రూపులు ఉన్నాయి. కొందరి బ్లడ్ గ్రూపులు అరుదుగా దొరికతే, కొందరివి సాధారణ బ్లడ్ గ్రూప్‌లు అయి ఉంటాయి. రక్తంలో ఉండే గ్రూపును బట్టి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు. ఓసారి వాటిపై ఓ లుక్కేద్దాం..

A బ్లడ్‌గ్రూప్ ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తినాలి. A గ్రూప్‌వారు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది. బరువు తగ్గాలంటే పండ్లు, ఆకుకూరలు, బీన్స్, గింజలు. చిరుధాన్యాలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతోపాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. B గ్రూప్ రక్తం ఉన్నవారు ఆకుకూరలు, గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారపదర్థాలు తీసుకోవాలి. కార్న్, టమాటాలు, గింజలు, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీరికి సహజంగా జీవక్రియ తక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు. ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల కనిపిస్తుంది. కాబట్టి సమయానికి భోజనం చేయాలి. వీరి శరీరంలో కార్డిసాల్ హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఫలితంగా వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొవ్వు, నూనె పదార్థాలు, ఆల్కాహాల్ తీసుకోకపోవడం మంచిది.

foods according to blood groups

AB గ్రూప్. వీరి జీర్ణాశ‌యంలో ఆమ్లరసాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇఆంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి యాపిల్ సైడర్ వెనిగర్, మునగ, తేనెను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, చేపలు, పాలు వంటివి ఆహారంతో పాటు చేర్చుకోవాలి.

o గ్రూప్. వీరికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. వీటిలో చేపలు, మాంసం, కూరగాయలు, గింజలు, బీన్స్, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. చదివారుగా ఆహార విషయంలో వీటిని పాటిస్తే చాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Tags: Blood Groupsfoods
Previous Post

ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

Next Post

ఫ్యాటీ లివ‌ర్ అంటే ఏమిటి ? క‌నిపించే ల‌క్ష‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏవి..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.