Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మొదటి సినిమా హిట్టు, రెండో సినిమాతో ఫట్టు అయిన దర్శకులు వీళ్ళే !

Admin by Admin
January 29, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చిత్ర పరిశ్రమలో చాలా వరకు ఒకే డైరెక్టర్ తో కలిసి కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేస్తుంటారు. ఇక అందులో కొన్ని హిట్ అవ్వచ్చు, కొన్ని ఫట్ అవ్వచ్చు. అలా ఒకే డైరెక్టర్ తో ఒక హీరో మొదటి సినిమా సూపర్ హిట్ అందుకోగా, అదే డైరెక్టర్ తో రెండో సినిమాలో మాత్రం ఫ్లాప్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇక అది ఏ సినిమా, ఏ హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

#1 సుజీత్.. మొదటి చిత్రం ‘రన్ రాజా రన్’ తో హిట్ అందుకున్న సుజీత్. రెండో చిత్రమైన ‘సాహో’ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. #2 కరుణ్ కుమార్.. ‘పలాస’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు కరుణ్ కుమార్, రెండో చిత్రంగా సుధీర్ బాబుతో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ను తిరగకెక్కించాడు. మధ్యలో గ్యాప్ వస్తే ‘మెట్రో కథలు’ అనే ఓటిటి ప్రాజెక్టు కూడా చేశాడు కానీ, రెండో చిత్రంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ని పరిగణించాలి. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. #3 అజయ్ భూపతి.. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. శర్వానంద్, సిద్ధార్థ లతో చేసిన ‘మహాసముద్రం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇది కనుక హిట్ అయితే అతను స్టార్ డైరెక్టర్ అయిపోయి ఉండేవాడు.

do you know that these directors got 2nd film flop

#4 తేజ మార్ని.. ‘జోహార్’ చిత్రంతో ఓటీడీలో హిట్ అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు తేజ మార్ని, రెండో చిత్రం ‘అర్జున ఫాల్గుణ’ తో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. #5 ప్రశాంత్ వర్మ.. ‘ఆ!’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రెండో చిత్రం ‘కల్కి’ తో నిరాశపరిచాడు.

Tags: Directors
Previous Post

చంద్రమోహన్ హీరోయిన్ “సీతామాలక్ష్మి” మీకు గుర్తుందా.. చూస్తే షాకే..

Next Post

అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి.. అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తెలుసా.?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.