Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

చంద్రమోహన్ హీరోయిన్ “సీతామాలక్ష్మి” మీకు గుర్తుందా.. చూస్తే షాకే..

Admin by Admin
January 29, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నటన టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది దక్షిణాది నుంచి వెళ్లి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అందులో రాంగోపాల్ వర్మ, జానీ లివర్, ఎల్.వి.ప్రసాద్ హేమామాలిని, శ్రీదేవి, జయప్రద ఇలా చాలా మంది నటులు ఉన్నారు. ఈ నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి తాళ్లూరి రామేశ్వరి. ఈమె తెలుగు ఆడపిల్ల అయినా హిందీలో మాత్రం స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరు, వివరాలేంటో తెలుసుకుందాం.. నటించడంలో శిక్షణ తీసుకున్న రామేశ్వరి తన కోర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఆమెకు అనేక ఆఫర్లు వెల్లువెత్తాయి.

స్టార్ నటుడు నసీరుద్దీన్ షా పక్కన “సునయన ” అనే మూవీ చేస్తుండగా రామేశ్వరి కంటికి బలమైన గాయమైంది. దీంతో అమర్దీప్ ఆమెను మూవీ నుంచి తొలగించారు. దీని తర్వాత ఆమెకు అనారోగ్యం రావడంతో “ఆషా” అనే మూవీలో కూడా తనను తానే తప్పుకుంది. కానీ రామేశ్వరి నటన టాలెంట్ చూసిన నిర్మాత మాత్రం ఆమెకు నయం అయ్యే దాకా వెయిట్ చేసి మరీ ఈ సినిమా తీశాడు. అగ్నిపరీక్ష, ఆదత్ సే మజబూర్, దుల్హన్ ఓహి జో, పియా మాన్ బాయే, ప్రతిభ, ద్రోహి, రోష్ని వంటి వరుస సినిమాలతో రామేశ్వరి పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వెంటనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో విశ్వనాధ్ దర్శకత్వంలో చంద్రమోహన్ సరసన “సీతామాలక్ష్మి” సినిమా చేసి విజయం సాధించింది.

have you identified rameshwari in this photo

దీని తర్వాత రామేశ్వరి మళ్లీ తెలుగులో హీరోయిన్ గా నటించలేదు. ఈ సినిమాకు గాను నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు రామేశ్వరి. ఈ విధంగా కెరీర్ లో స్టార్ గా దూసుకుపోతున్న తరుణంలో తన చిరకాల మిత్రుడు దీపక్ సేను ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు.దింతో నటనకు దూరమైంది. ఆ తర్వాత 2022లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రామేశ్వరి 2023 లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిజం అనే మూవీలో హీరోకు తల్లిగా నటించారు. దీని తర్వాత నీలకంఠ దర్శకత్వంలో “నందనవనం 120 కిలోమీటర్లు, రౌడీ ఫెలో వంటి సినిమాల్లోనే కాకుండా అమెరికా అమ్మాయి సీరియల్ లో నటించి మెప్పించారు.

Tags: rameshwari
Previous Post

శుక్రవారం ఈ పనులు చేస్తే, నిత్య దరిద్రులు అవుతారు!

Next Post

మొదటి సినిమా హిట్టు, రెండో సినిమాతో ఫట్టు అయిన దర్శకులు వీళ్ళే !

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.