Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

కొత్తిమీర వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

Admin by Admin
January 31, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొత్తిమీర ఆకుల‌ను అన్ని రకాల కూరల్లో వాడతారు. ముఖ్యంగా శాకాహార కూరల్లో కంటే మాంసాహార కూరల్లో ఎక్కువ వాడతారు. కొత్తిమీర నుండి వచ్చే గింజలనే ధనియాలు అంటారు. వీటి ఉపయోగం కూడా విరివిగానే ఉంటుంది. ధనియాల పొడిని ఇతర మసాలా దినుసులతో కలిపి కూరల్లో వాడుతారు. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉన్నాయి.

దీని ఆకుల్లో, కాడల్లో పీచు పదార్ధాలు, విటమిన్లు, అధికంగా ఉన్నాయి. క్యాలరీలు తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సాలిక్ యాసిడ్స్, పొటాషియం, ఐరన్, సోడియం మొదలైనవి ఉన్నాయి. కొత్తిమీర రుచి కోసమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స గా కూడా ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకుల‌ రసం తీసి అంతే పరిమాణంతో తేనె కలిపి రోజూ పడుకునే ముందు తాగితే విటమిన్స్ a, b1, b2, c, ఐరన్ లోపాలతో వచ్చే వ్యాధులు దరి చేరవు.

many wonderful health benefits of coriander

ఇంకా కడుపు నొప్పి, ఉబ్బసం, ఎలర్జీ లాంటి బాధలు ఉండవు. నోటి పూత, నోటి దుర్వాసన, దంతాలు పుచ్చటం అనే వాటికి ధనియాలు బాగా నములుతూ ఉంటే పై లక్షణాలన్నింటికి చెక్ పెట్టవచ్చు. తలనొప్పి వచ్చిన వారు కొత్తిమీర ఆకుల రాసాన్ని నుదుటి మీద రాస్తే తల నొప్పి తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకుల రసంలో కొద్దిగా పసుపు కలిపి ప్రతి రోజు రాత్రి పడుకునేటప్పుడు రాసుకుంటే మొటిమలు తగ్గడమే కాకుండా, ఎండిపోయినట్లుగా ఉన్న ముఖ చర్మం మృదువుగా మారుతుంది.

Tags: coriander
Previous Post

జామ వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా ..!

Next Post

చెన్నకేశవరెడ్డి మూవీని సౌందర్య రిజెక్ట్ చేయడానికి కారణం..!!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.