Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Admin by Admin
February 12, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఏటీఎమ్స్ లో గానీ, షాపుల్లో గాని, బ్యాంకు లో గాని చిరిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు వాటిని తీసుకుంటాం. కానీ మనం ఇస్తే మాత్రం ఎవరు తీసుకోరు. అయితే ఆ చిరిగిపోయిన నోట్లను ఎక్కడ మార్చాలి? ఎలా మార్చాలి? ఎంత అమౌంట్ వరకు మార్చుకోవచ్చు? అలాగే ఎన్ని నోట్లను ఇలా చిరిగి పోయి ఉంటే మార్చుకోవచ్చు? అసలు ఆర్బిఐ ఏం చెబుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో మీ దగ్గర డ్యామేజ్ అయ్యి లేదా చిరిగి పోయిన నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకు వాళ్లకు వాటిని తీసుకోము అని చెప్పే అధికారం లేదు. అయితే ఆ చిరిగిన నోట్లను ఇచ్చేందుకు బ్యాంకు లో మీరు ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది.

బ్యాంకులో మొత్తం 20 నోట్ల వరకు చిరిగిపోయిన నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ అమౌంట్ కూడా ఐదు వేల రూపాయలకు మించి దాటకూడదు. అలా అయితేనే మీకు ఫుల్ ఎమౌంట్ తిరిగి వస్తుంది. 20 నోట్లు దాటిన లేక 5 వేల రూపాయలకు మించి దాటినా మీరు కొంచెం ట్రాన్సాక్షన్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీ దగ్గర కాలిపోయిన నోట్లు, సగం పార్ట్ మిస్సయిన నోట్లు ఉంటే బ్యాంకులో అవి తీసుకోము అని చెప్పే అధికారం వాళ్ళ కు కూడా లేదు. కరెన్సీ విలువను బట్టికూడా పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది.

what happens if banks do not take torn currency notes

ఒకవేళ బ్యాంకు వాళ్లు చిరిగి పోయిన నోట్లు తీసుకోము అంటే మాత్రం మీరు ఆర్బిఐ కి ఆ బ్యాంకు మీద ఆన్లైన్ లో కంప్లైంట్ చేయవచ్చు. అయితే చాలామంది ఈ చిరిగిపోయిన నోట్లని ఆర్బీఐ తీసుకొని ఏం చేస్తుంది. వాటిని ఎలాగూ మళ్ళీ అతికించి ఇవ్వరాదు కదా అని డౌట్ పడతారు. కానీ ఆ చిరిగి పోయిన నోట్ల స్థానంలో ఆర్బిఐ వేరే నోట్లను తయారు చేస్తుంది. అయితే ఈ చిరిగిపోయిన పాత నోట్లను అంతకు ముందైతే కాల్చేసేవారట. కానీ ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రీసైకిల్ చేస్తున్నారు. అంటే పేపర్ ఉత్పత్తుల కోసం ఈ కరెన్సీ నోట్లను మళ్ళీ ఉపయోగిస్తున్నారు.

Tags: Torn Currency Notes
Previous Post

కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..

Next Post

పుట్టిన రోజు నాడు ఎవ‌రైనా చేయాల్సిన ప‌నులు, చేయ‌కూడ‌ని ప‌నులు ఏమిటో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.