Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

పడుకోగానే నిద్రవస్తుందా? అయితే జాగ్ర‌త్త‌..!

Admin by Admin
February 16, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొంతమందికి అటుఇటు ఎంత దొర్లాడినా నిద్రపట్టదు. మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు. ఇకపోతే మరికొంతమంది అయితే బెడ్‌ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు. ఇదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా అయితే ఇది మొత్తం చద‌వండి. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. కళ్లకు తగ్గ విశ్రాంతి ఉండాలి. శరీరం, మనసు పునరుత్తేజం పొందడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది.

సరైన ఆహారం లేకుంటే ఆరోగ్యం కొన్ని రోజులైనా బాగుంటుంది. నిద్ర మాత్రం సరిపడా లేకుంటే మాత్రం రెండురోజులకే బకెట్‌ తన్నే అవకాశాలున్నాయి సుమా. ఇంత క్రేజ్‌ ఉంది నిద్రకు. ఇది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. నిద్ర సామర్థ్యాన్ని నేర్చుకునే తత్వాన్ని, జాపక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనితోనే కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటలపాటు నిద్రపోకుంటే అనారోగ్య‌ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రి హాయిగా నిద్రపోతే రోజంతా హాయిగా, ఉత్సాహంగా ఉంటారు. అదే నిద్ర సరిగా లేకుంటే అందరిని విసుక్కుంటూ ఇతరులపై అరుస్తూ గొడవలకు దిగే అవకాశం ఉంది. రాత్రులు నిద్రపోకుండా మేల్కుంటే.. ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్‌, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు.

if you are sleeping quickly after lying on bed then know this

కొంతమంది మాత్రం బెడ్‌ మీద వాలగానే గాఢ నిద్రలోకి జారిపోతారు. మరికొంతమందికి అరగంట తర్వాత నిద్రపడుతుంది. వెంటనే నిద్రపోయే వారికన్నా కాస్త సమయం తీసుకొని నిద్రపట్టేవారే బెటర్‌ అంటున్నారు నిపుణులు ఎందుకు అని అంటే పడుకోగానే వెంటనే నిద్ర పడితే వారికి నిద్ర సరిపోకపోవడమే కారణమట. అదే నిద్ర సరిపోతే మరలా నిద్రలోకి జారుకోవడానికి కాస్త టైం పడుతుంది. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు. వెంటనే నిద్రలోకి జారుకునేవారు ఇంకాస్త టైం నిద్రకు కేటాయించాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. రోజూ సరిగా నిద్రపోతున్నామా లేదా అని ఒకసారి చెక్‌ చేసుకోండి. ఎన్ని పనులు ఉన్నా నిద్రకు మాత్రం 8 గంటలు కేటాయించండి. అప్పుడే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

Tags: sleep
Previous Post

ముఖానికి ఆవిరి ప‌డితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

రోజూ 10వేల అడుగులు మీరు న‌డిస్తే.. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ట‌..!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.