Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

Admin by Admin
February 16, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అలనాటి ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు చాలామంది హీరో హీరోయిన్లకు కాంబినేషన్లు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. వారి కాంబోలో సినిమా వచ్చింది అంటే అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తప్పనిసరిగా హిట్టవుతుందని భావిస్తూ ఉంటారు.. అలాంటి వారిలో హీరో వెంకటేష్ మరియు సౌందర్య కాంబినేషన్ తెలుగు ఇండస్ట్రీ లోనే ఎంతో గుర్తింపు పొందింది. ఈ జంట హిట్ పెయిర్ గా నిలిచారని చెప్పవచ్చు. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని చిత్రాలు హిట్ కొట్టాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పవిత్ర బంధం : వెంకటేష్ సౌందర్య హీరో హీరోయిన్స్ గా వచ్చిన పవిత్ర బంధం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. జయం మనదేరా : ఈ చిత్రంలో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశారు.. ఇందులో వెంకటేష్ సరసన సౌందర్య నటించి, మరో పాత్ర కి భానుప్రియ నటించారు. దీనికి డైరెక్షన్ శంకర్ చేశారు. దేవి పుత్రుడు : ఈ మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరం లో వచ్చింది. ఇందులో సౌందర్య మరియు అంజలా జావేరి నటించారు. కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

how many hit movies came in venkatesh and soundarya combo

పెళ్లి చేసుకుందాం : ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా హిట్ సాధించింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు : ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. రాజా : వెంకటేష్ సౌందర్య కాంబోలో వచ్చిన రాజా సినిమా అంటే అందరికీ తెలుసు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది.

Tags: SoundaryaVenkatesh
Previous Post

పవన్”పంజా” సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? కానీ ఏం జరిగిందంటే..?

Next Post

రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.