Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?

Admin by Admin
February 16, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. సాధారణంగా రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు రోడ్లకు ఇరువైపులా చాలా చెట్లను చూసే ఉంటాం. ఆ చెట్లను చూస్తుంటే మనకు మంచి ఆహ్లాదం అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరి ఆ చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేసి ఉంటాయి. మరి ఆ పెయింట్ లు ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం..

రహదారి వెంబడి ఉండేటువంటి చెట్లకు ఎరుపు మరియు తెలుపు రంగు పెయింట్ లు వేస్తారు అంటే అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన ట్రీస్ అని అర్థం. ఇవి అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని సంకేతం. వృక్షాలను అటవీశాఖ వారే ప్రత్యేకంగా రక్షిస్తున్నారు అన్నమాట. ఇలాంటి చెట్లకు మనం ఏ విధమైన హాని తలపెట్టిన ప్రభుత్వపరంగా చర్యలు అనేవి ఉంటాయి.

why red and white paint to trees

అలాగే అందరూ సులువుగా గుర్తించడం కోసమే ఈ రంగులను వేస్తారు. ఇక తెలుపు రంగు పెయింట్ ఎందుకు వేస్తారు అంటే రాత్రిపూట ఈ చెట్లు ప్రయాణికులకు సులభంగా కనిపించాలని తెలుపు రంగును చెట్ల కింద భాగంలో వేస్తారు. ఈ తెలుపు రంగు పైన కొంత భాగం ఎరుపు రంగు పెయింట్ వేస్తారు. ఎందుకంటే భూమిలోంచి క్రిమికీటకాలు చెట్టు ఎక్కి పాడు చేస్తాయని చెట్టు మొదటి భాగం నుంచి పెయింట్ వేసి వదిలేస్తారు. దీని వల్ల చెట్లు సురక్షితంగా ఉంటాయి. ఈ పెయింట్ వల్ల చెట్లు కూడా త్వరగా దెబ్బతినకుండా ఉంటాయి.

Tags: Trees
Previous Post

హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..?

Next Post

దంప‌తులిద్ద‌రూ ఒక‌రికొక‌రు మ‌సాజ్ చేసుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా..?

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.