Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!

Admin by Admin
March 6, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది హీరోలు రీమేక్ సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రీమేక్స్ కొత్తేం కాదు. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కెరీర్ బిల్డ్ అయిందే రీమేక్స్ పై. ఇక పవన్ కెరీర్ లో తీసిన అన్ని సినిమాలలో సగం సినిమాలు రీమేక్ లే. వాటిలో 8 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయ్యప్పనుమ్ కొషియమ్ మళ‌యాళ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటన హైలెట్. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఇద్దరు పోటీపడి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్: సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాకు ఈ చిత్రం రీమేక్. దర్శకుడు హరీష్ శంకర్ ఈ కథలో కొన్ని మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కు బ్రహ్మాండమైన హిట్ తెచ్చిపెట్టాడు.

ఎస్.జె. సూర్య తమిళంలో తీసిన ఖుషీ నే తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ చిత్రం తెలుగు సినిమా కలెక్షన్లను కొల్లగొట్టింది. గోకులంలో సీత: తమిళ్ లో గోకులతిక్ సీతై చిత్రానికి ఇది రీమేక్. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రాశి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుస్వాగతం: తమిళ్ లో లవ్ టుడే సినిమాకు ఈ చిత్రం రీమేక్. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్నవరం: తమిళ్ లో తిరుపచి చిత్రానికి ఈ మూవీ రీమేక్. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

these are the remakes became super hit in pawan kalyan movie career

గోపాల గోపాల: హిందీలో ఓ మై గాడ్ సినిమాకి ఇది రీమేక్. డాలి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కాటమరాయుడు: ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాకు రీమేక్. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Tags: Pawan Kalyan
Previous Post

మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్స్ ఇవే..!!

Next Post

ఈ సీజ‌న్ లో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోండి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.