Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

బేకింగ్ సోడాను ఉప‌యోగిస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Admin by Admin
March 10, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఏదైనా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడడం మామూలే. ఐతే అన్ని వస్తువులని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాని వాడరాదు. బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల కొన్ని వస్తువులు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతాయి. అలాంటి వస్తువులేంటో ఇక్కడ చూద్దాం. అద్దాలని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని అస్సలు అనుకోవద్దు. దీనివల్ల అద్దంలో ఉండే పదార్థాలతో రసాయన చర్య జరిపి అద్దం పగిలిపోయే అవకాశం ఉంటుంది. అల్యూమినియం వస్తువులని బేకింగ్ సోడాతో శుభ్రం చేయడం వల్ల వాటి ఉపరితలాలు గోధుమ రంగులోకి మారిపోతాయి.

మార్బల్ ని బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని కొందరు చెబుతుంటారు. కానీ మార్బల్ తయారీదారులు మాత్రం అలా చేయకూడదని చెబుతుంటారు. బేకింగ్ సోడా కారణంగా మార్బల్ పై మరకలు ఏర్పడడంతో పాటు మార్బల్ పై ఉన్న పొర తొలగిపోతుంది. చెక్క వస్తువులని కూడా బేకింగ్ సోడాతో శుభ్రం చేయకూడదు. వెండితో బేకింగ్ సోడా చర్య జరిపి దానిపై ఉండే మెరిసే గుణాన్ని తీసివేస్తాయి. దానివల్ల వెండి రంగు మారే అవకాశం ఉంది. కనుక వెండి వ‌స్తువుల‌ను కూడా బేకింగ్ సోడాతో శుభ్రం చేయ‌కూడ‌దు. బేకింగ్ సోడాలో బేసిక్ పీహెచ్ వాల్యూ ఉంటుంది. అది మీ చర్మంపై చేరితే పగుళ్ళు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

if you are using baking soda know this

చర్మం మాదిరిగానే జుట్టు కూడా పొడిబారిపోయి విఛ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుంది. వెండి వలె బంగారు ఆభరణాలు కూడా వాటి మెరిసే గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంది. బేకింగ్ సోడా మంచి శుభ్రపరిచే వస్తువు అయినప్పటికీ అన్ని వస్తువులని శుభ్రపరిచేందుకు పనిచేయదని గుర్తుంచుకోండి.

Tags: Baking Soda
Previous Post

మీకు డార్క్ చాక్లెట్లు అంటే ఇష్ట‌మా.. అయితే వాటితో ఈ బెనిఫిట్స్ ను పొంద‌వ‌చ్చు..!

Next Post

రోజూ పాల‌కూర‌ను తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.