Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

సునీల్ ఫ్యామిలీని మీరు ఎప్పుడైనా చూశారా..?

Admin by Admin
March 14, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సునీల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు ఎవరు ఎన్ని కష్టాలు పడ్డా.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక క్రేజ్ వచ్చిందంటే ఇక అవన్నీ వారు మర్చిపోతూ, సక్సెస్ ఎంజాయ్ చేసే ప్రయత్నంలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే సునీల్ కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత కమెడియన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత హీరోగా తన కెరీర్ ను మార్చుకున్నాడు. అంతేకాక విలన్ గా, కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలలో పనిచేశాడు సునీల్. తన కామెడీ టైమింగ్ తో ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం వంటి సీనియర్ స్టార్ కమెడియన్స్ ని కూడా సైడేశాడు అనడంలో సందేహం లేదు.

నువ్వే కావాలి సినిమా ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సునీల్.. ఆ తర్వాత హీరోగా కూడా మారి మర్యాద రామన్న, పూలరంగడు వంటి పలు హిట్లు అందుకున్నాడు. అయితే కొత్త హీరోల ఎంట్రీ వల్ల.. అలాగే కామెడీ సినిమాలకు డిమాండ్ తగ్గిపోవడంతో తర్వాత సునీల్ కు హీరోగా వర్కౌట్ కాలేదు. దాంతో మళ్లీ ఇప్పుడు కమీడియన్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. అయితే సునీల్ ను ఎన్నో సినిమాలలో చూసిన తెలుగు ఆడియన్స్.. తన ఫ్యామిలీని మాత్రం ఎప్పుడూ చూడలేదు. సునీల్ కూడా వారికి సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. అయితే సునీల్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సునీల్ సొంత ఊరు ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భీమవరం.

have you seen sunil family

సునీల్ తన తండ్రిని ఐదు సంవత్సరాల వయసులోనే కోల్పోయాడు. దీంతో తల్లి సంరక్షణలో పెరిగి పెద్దయ్యాడు. ఇక సునీల్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. అతని ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే సునీల్ వివాహం జరిగింది. వారి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి. ఇక సునీల్ కు ఇద్దరు పిల్లలు. వారు ఒక పాప ఒక బాబు. ఇక పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో విలన్ గా నటించి సునీల్ మంచి పేరుని తెచ్చుకున్నాడు. దీంతోపాటు ప‌లు చిన్న చిత‌కా సినిమాల్లోనూ సునీల్ క‌మెడియ‌న్ క‌మ్ విల‌న్ రోల్స్ చేస్తూ అల‌రిస్తున్నాడు.

Tags: Sunil
Previous Post

స్వర్గీయ నందమూరి తారక రామారావు పెళ్లి పత్రిక మీరెప్పుడైనా చూశారా..?

Next Post

నటుడు రవి ప్రకాష్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?

Related Posts

viral news

పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..? అస‌లు విష‌యం చెప్పేసిన కంపెనీ..!

July 4, 2025
information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025
మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.