Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

వ‌క్షోజాలు పెద్ద‌గా ఉన్నాయ‌ని బాధ‌ప‌డే మ‌హిళ‌లు.. ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేస్తే వాటిని త‌గ్గించుకోవ‌చ్చు..!

Admin by Admin
March 15, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వక్షోజాలు బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి. మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి. దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది. ఈ కొవ్వును సులభమైన బ్రెస్ట్ వ్యాయామాలు చేయటం ద్వారా తగ్గించవచ్చు. అవేమిటో పరిశీలిద్దాం. వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు కణాలను తగ్గించటం ద్వారా బ్రెస్ట్ సైజును సహజంగా తగ్గించవచ్చు.

పరుగెత్తడం, సైకిలు తొక్కడం, మెట్లు ఎక్కటం, స్విమ్మింగ్ చేయటం వంటి సులభమైన వ్యాయామాలు కేలరీలను వ్యయం చేసి స్తనాల సైజును తగ్గిస్తాయి. వక్షోజాల సైజులు తగ్గాలంటే పుష్ అప్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఛాతీని, భుజాల కండరాలను గట్టిపడేస్తాయి. స్తనాల సైజు తగ్గి మంచి రూపం ఏర్పడేలా చేస్తాయి. నేలపైనకాని లేదా ఒక బెంచిపైన కాని పడుకోండి. డంబ్ బెల్ లేదా బార్ బెల్ మీ చేతులలోకి తీసుకొని వాటిని పైకి ఎత్తటం, మోచేతులను వంచి కిందకు దించటం చేయండి. ఈ వ్యాయామం వక్షోజాల సైజులు తగ్గటానికి తోడ్పడుతుంది. స్విమ్మింగ్ మరో చక్కనైన వ్యాయామం. స్విమ్మింగ్ లో చేసే ఫ్రంట్ మరియు బ్యాక్ స్ట్రోకులు ఛాతీ, భుజాల కండరాలపై ప్రభావాన్ని చూపి క్రమేణా వక్షంలోని కొవ్వు కణజాలాన్ని తగ్గేలా చేస్తాయి. కొవ్వును తగ్గించి వక్షోజాల సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఇది మంచి వ్యాయామం.

here it is how women can reduce their bigger breasts

వక్షోజాల సైజులు తగ్గాలంటేజోగింగ్ కూడా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు జోగింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. బ్రెస్ట్ షేప్ పాడవకుండా వుండాలంటే బిగువైన బ్రాసరీ ధరించండి. నేలమీద వెల్లకిలా పరుండి రెండు చేతులలోను డంబ్ బెల్స్ పట్టుకొని ఒకదానికొకటి వ్యతిరేకదశలో చేతులు కలపటం, విడగొట్టటం వంటి వ్యాయామం చేస్తే సత్వరమే వక్షోజాలలోని అధిక కొవ్వు కరిగిపోయి వక్షోజాలు మంచి రూపాన్ని సంతరించుకుంటాయి. మీరు తినే ఆహార పదార్ధాలలో కొవ్వు శాతం తక్కువగా వుండేలా చూసుకోండి. వ్యాయామాలు ఏవి చేసినప్పటికి ఒకే రోజు అధిక సమయం చేయకుండా క్రమేణా సమయాన్ని పెంచండి. మంచి ఫలితాలను పొందండి.

Tags: bigger breastswomen
Previous Post

గుండె పోటు అవ‌కాశాలు మ‌హిళ‌ల‌కే ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.. షాకింగ్ స్ట‌డీ..!

Next Post

రాత్రికి రాత్రే దెయ్యాలు నిర్మించిన ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.