Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? షాక‌వుతారు..!

Admin by Admin
April 23, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తోట కూర చాలా చౌకగా లభించే ఆకుకూరల్లో ఒకటి. ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచుగా వింటూనే ఉంటాం. పాలకూర, మెంతికూర,పచ్చి కాయగూరలకు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు . కానీ తోటకూరను తినేవారు చాలా అరుదుగా ఉంటారు. తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఈ కూడా తోటకూరలో పుష్కలంగా దొరకడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడం లో సహాయపడుతుంది.

దీనివల్ల టైప్ -2 షుగర్ తో బాధపడుతున్నవారికి తోటకూర చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆకలిని తగ్గించే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి వెంటనే ఆకలిగా అనిపించదు.ఇది తక్షణ శక్తికి ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి, హైపర్ టెన్షన్ వున్నవారికి మేలు చేస్తుంది. ఇక ఎముకలు బలంగా ఉండేందుకు కాల్షియం అవసరం. తోటకూర నుంచి మన శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుంది. కాబట్టి తోటకూర తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్యను అధిగమించవచ్చు. ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలలో కాల్షియం తగ్గి ఎముకలు గుల్లబారిపోయి మెత్తగా పట్టుకుంటే విరిగేలాగా వుంటాయి.తోటకూరలో కీలకమైన లైసిన్ కూడా ఉంటుంది. ఇదొక అమైనో యాసిడ్ లా పనిచేస్తుంది. విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ , కేన్సర్ కణాలతో పోరాటానికి సాయపడుతుంది.

ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ‌నిరోధక శక్తిని పెంచుతుంది. తోటకూర జ్యూస్ గా తయారుచేసుకొని తలకు మర్దనా చేసుకోవడంవల్ల చుండ్రు తగ్గి, కొత్త జుట్టు రావడానికి దోహదం చేస్తుంది.రక్తనాళాలను చురుగ్గా ఉంచి గుండె పనితీరు మెరుగుపరిచే సోడియం, పాస్పరస్ లు మెండుగా వుంటాయి.తోటకూరను విటమిన్ ల గని అని చెప్పొచ్చు. ఎందుకంటే విటమిన్ ఎ, సి, డి,ఇ, బీ12, బీ6 లు అధికంగా వుంటాయి.తోట కూరను గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారికి ఐరన్ లోపం తగ్గుతుంది మరియు ప్రసవానికి ఉపయోగపపడే b12 పుష్కలంగా అందుతుంది.

Tags: Amaranth Leaves
Previous Post

ప‌చ్చి అర‌టికాయ‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

Next Post

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.