Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

అటు కొడుకు ఇటు తండ్రి రెండు జనరేషన్స్ లతో నటించిన పది మంది స్టార్ హీరోయిన్స్ !

Admin by Admin
April 23, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినీ పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు మొదట కొడుకులతో నటించిన తర్వాత తండ్రుల పక్కన హీరోయిన్ గా నటించారు. మరి కొంతమంది హీరోయిన్లు మొదట తండ్రుల పక్కన హీరోయిన్గా నటించి ఆ తర్వాత కొడుకుల పక్కన హీరోయిన్ గా నటించారు. ఇలా నటించే అవకాశం కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దొరుకుతుంది. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ల కి ఆ ఛాన్స్ ఉంటుంది. అలాంటి జోడీలు ఈ మధ్యకాలంలోనే కాదు గతంలో కూడా మనకు కనిపించాయి. సినిమా పరంగా అది తప్పు కాదు కాబట్టే దర్శకనిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారు. అలా తండ్రి కొడుకులతో, బాబాయ్ అబ్బాయిలతో కలిసి నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో మగధీర, గోవిందుడు అందరివాడేలే, నాయక్ సినిమాలలో జోడిగా నటించి.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 లో హీరోయిన్ గా నటించింది. అతిలోక సుందరి శ్రీదేవి దాదాపు సీనియర్ హీరోలు అందరి సరసన నటించింది. అక్కినేని హీరోలైన తండ్రి కొడుకుల సరసన కూడా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు సరసన ప్రేమాభిషేకం, శ్రీరంగనీతులు, ముద్దుల కొడుకు వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా నాగర్జున నటించిన ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా సినిమాల్లోనూ నటించి అలరించింది. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య తో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 సినిమాలో నటించి మెప్పించింది.

these actress covered 2 generations of actors

క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాటి నాగచైతన్య తో యుద్ధం శరణం సినిమాలో నటించి నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన లో నటించింది. మిల్కీ బ్యూటీ తమన్న రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో నటించి ఆ తర్వాత చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా నటించింది. రతి అగ్నిహోత్రి.. ఈ భామ ఎన్టీఆర్ తో కలియుగ రావణుడు, ప్రేమ సింహాసనం వంటి సినిమాలలో నటించి ఆ తర్వాత బాలకృష్ణ సరసన శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది. నందమూరి తారక రామారావు తో ఎన్నో సినిమాలలో నటించిన సహజ నటి జయసుధ బాలకృష్ణ తో అధినాయకుడు సినిమాలో నటించింది. అమితాబ్ బచ్చన్ తో లాల్ బాద్షాలో హీరోయిన్ గా నటించిన శిల్పా శెట్టి ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ సరసన ఫిర్ మిలేంగే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అనుష్క శెట్టి వెంకటేష్ సరసన చింతకాయల రవి సినిమాలో హీరోయిన్ గా నటించి అదేవిధంగా రానాకి జోడిగా రుద్రమదేవి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Tags: ActorsActress
Previous Post

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు!

Next Post

పాపులర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి, ఇప్పుడు సుప్రసిద్ధులైన నటీనటులు ఎవరు?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.