Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మ‌న శ‌రీరంలోని ఏయే అవ‌య‌వాలు ఎలాంటి ఆహారాల‌ను కోరుకుంటాయో తెలుసా..?

Admin by Admin
May 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శరీరంలోని వివిధ అవయవాలు వివిధ రకాల ఆహారాలను కోరుతూంటాయి. ఏ అవయవాలు ఏ ఆహారాలు కోరతాయనేది పోషకాహార నిపుణుల మేరకు పరిశీలిద్దాం. ఈ రకమైన స్టడీని చైనీస్ మెడిసిన్ ప్రకారం నిర్ధారించారు. ప్రతి అవయవం కూడా ఒక శక్తివంతమైన వ్యవస్ధ అని దానికి భావాలు, కణజాలం, రంగు,రుచి,వాసనలుంటాయని భావిస్తారు. ఇది సాధారణంగా మనం తీసుకునే కూరలు, ధాన్యాలు వంటివి కాక మీరు ఒక రకమైన ఆహారం కోరుతుంటే, అది ఏ అవయవం కోరుతోంది దానిని ఎలా తృప్తి పరచాలనేది అది చెపుతుంది.

ఊపిరితిత్తులు కోరే ఆహారం – ఘాటైన ఆహారాలు, ముల్లంగి, కేబేజి, ఆకు కూరలు, తోటకూర , కేరట్లు, ఎర్ర మిరియాలు, బ్రక్కోలి, గోధుమ గడ్డి, పీచు అధికంగా వుండే ఆహారాలు మొదలైనవి. కిడ్నీలు కోరే ఆహారం – ఉప్పు, బీన్స్, సోయాబీన్స్, కిడ్నీ బినన్స్, మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు. గోధుమగడ్డి, జొన్నలు, మొక్కజొన్న, బార్లీ, బ్రౌన్ రైస్, నువ్వులు, గోంగూర, మెంతి, బ్రక్కోలి , అవకాడో, వండిన ధాన్యాలు, బటర్, అరటిపండు, బాదం, చేపలు, పుచ్చకాయ మొదలైనవి. స్ప్లీన్ లేదా ప్లీహం – పండ్లు, కూరగాయలు వంటివి. చిలకడదుంప, కేబేజి, కేరట్లు, ఉల్లిపాయలు, బ్రౌన్ రైస్, దాల్చిన చెక్క మొదలైనవి.

our body parts wishes these foods

లివర్ – దీనికి పులుపు, చేదు పదార్ధాలు కావాలి. గ్రీన్ ఆపిల్స్, పసుపు, తులసి, అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, కొత్తిమీర, స్ట్రాబెర్రీ, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, మొలకెత్తిన విత్తనాలు, కాకరకాయ, జీలకర్ర, రాజ్ గీరా, అట్టా, ముల్లంగి మొదలైనవి. గుండె – గుండెకు కావలసిన ఆహారాలు చేదు, ఘాటుగా వుండేవిగా వుండాలి. ఘాటైన దినుసులు, రాజ్గీరా, బక్ వీట్, ముల్లంగి, ఉల్లిపాయలు, ఆవాలు, వెల్లుల్లి,నెయ్యి, మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు. బ్రెయిన్ – ఈ అవయవం ఇష్టపడే ఆహారాలు కర కర లాడేవిగా వుండాలి. చిప్స్ అది ఎపుడు యాక్టివ్ గా వున్నా కర కరలాడే ధ్వని వచ్చే ఆహారాలు కావాలంటుంది. వేయించిన పప్పులు, కేరట్ ముక్కలు, బాదం, అప్రికాట్, వాల్ నట్ వండి ఎండు ఫలాలు కోరుతుంది.

Tags: body partsfoods
Previous Post

అంటాసిడ్ల‌ను అధికంగా వాడుతున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.