Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

Admin by Admin
June 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకొని వెండితెరపై ఓ వెలుగు వెలగడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.

అయితే, ఎన్టీఆర్ కి హిందూధర్మం అన్నా ఆచారాలు, సాంప్రదాయాలు, తెలుగు భాష అన్నా కూడా ఎంతో గౌరవం ఉండేది. ఎన్టీఆర్ తన కొడుకులు, కూతుళ్లకు, మనవరాళ్ళకి పెట్టిన పేర్లు చూస్తే ఆయన భాషాజ్ఞానం భాష పై ఉన్న ప్రేమ మనకు అర్థమయిపోతాయి. కుమారులు కూతుళ్ళ పేర్లకు కూడా చివరన ప్రాస కుదిరేలా ఎన్టీఆర్ నామకరణం చేయడం విశేషం. ఏడుగురు కొడుకుల పేర్ల చివరన కృష్ణా అనే పదం ఉండేలా పేర్లు పెట్టారు. రామకృష్ణ, సాయికృష్ణ, జయకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ అని ఇలా పేర్లు పెట్టారు. ఇక కూతుర్ల విషయానికొస్తే నలుగురు కూతుర్ల పేర్ల చివర ఈశ్వరి అనే పేరు వచ్చేలా పేర్లు పెట్టారు.

sr ntr put this names to his grand children and sons

లోకేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి అని నామకరణం చేశారు. ఇక రెండో తరంలోను ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తె పేరు కుమిదిని అని పెట్టగా, రెండవ కుమారుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా వారి పేర్లు శ్రీమంతుని, మనశ్విని అని నామకరణం చేశారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వినిగా పేరు పెట్టారు. చిన్న కుమారుడు సాయి కృష్ణ కుమార్తె పేరు కూడా ఈషాని అని ఎన్టీఆర్ ఏ పెట్టారట. ఇక ఈ పేర్లు వింటేనే ఎన్టీఆర్ ది ఎంత కళాత్మక హృదయం అర్థం చేసుకోవచ్చు.

Tags: sr ntr
Previous Post

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

Next Post

ఈశ్వరుడి పూజలో సింధూరం, పసుపు, తులసి దళాలు ఎందుకు వినియోగించ‌రో తెలుసా ?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!