Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

తిన్న ప్లేట్‌లోనే చేతులు క‌డ‌గ‌కూడ‌ద‌ని అంటారు.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

Admin by Admin
June 11, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అందుకే అనాధిగా పూర్వీకులు ప్రవేశపెట్టిన అనేక నియమాలను మనం పాటిస్తూ వస్తున్నాం. వాటిలో ఒకటి తిన్న ప్లేట్ లో చేయి కడగకపోవడం ఒకటి. అయితే తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిన్న ప్లేట్ లో చెయ్యి కడగగానే మనకు అక్కడనుంచి లేవబుద్ధి అవదు. ఇది మాన‌సికంగా మ‌న‌ల్ని బ‌ద్ద‌కస్తులుగా మారుస్తుంది. మీరు కావాలంటే ప‌రీక్ష చేయ‌వ‌చ్చు. తిన్న ప్లేట్‌లోనే చేయి క‌డిగి చాలా మంది అక్క‌డే తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఇది బ‌ద్ద‌కానికి సూచ‌న‌. క‌నుక ఇలా చేయ‌కూడ‌దు. అలాగే తిన్న తరవాత లేచి రెండు అడుగులు వేస్తే తిన్నాము అనే అనుభూతి కలుగుతుంది. లేదంటే భోజ‌నం చేసిన సంతృప్తి ఉండ‌దు. మ‌ళ్లీ వెంట‌నే ఏదైనా తింటారు. ఇది బ‌రువు పెరిగేలా చేస్తుంది.

why we should not wash our hands in eaten plate

తిని అలా లేచి చెయ్యి కడుక్కుంటే కడుపులో తిన్న ఆహారం సర్దుకుంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ప‌నిలో ప‌డుతుంది. మనం చెయ్యి కడిగిన ఎంగిలి కంచం తీయడం కంచాలు తీసే వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్లేట్‌లో చేతులు క‌డ‌గ‌కూడ‌దు. మనం తిని చేయి కడుక్కుని అక్కడే కూర్చుంటే మన తరవాత తినే వాళ్ళకు స్థలం దొరకక ఇబ్బంది పడవచ్చు. క‌నుక‌నే మ‌న పూర్వీకులు తిన్న ప్లేట్‌లో క‌డ‌గ‌కూడ‌ద‌ని చెప్పి ఉండ‌వ‌చ్చు.

Tags: handsplate
Previous Post

పురుషులు ఈ ఫుడ్స్‌ను తీసుకుంటే ప‌డ‌క‌గ‌దిలో రెచ్చిపోవాల్సిందే..!

Next Post

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తినాల్సిందే..!

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!